భారత చరిత్ర


1952 సంవత్సరంలో సంగెం లక్ష్మీబాయి చే స్థాపించబడిన "ఇందిరా సేవా సదన్ " సమాజంలో సభ్యులు ఎవరు?
A.కొండా వెంకటరంగారెడ్డి
B.కె.ఆర్.ఆమోస్
C.మదన్ మోహన్
D.పి.వి.నరసింహ రావు


1959 సంవత్సరంలో నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.పి.వి.నరసింహ రావు
C.మదన్ మోహన్
D.కొండా వెంకటరంగారెడ్డి


దామోదర సంజీవయ్య మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.పి.వి.నరసింహ రావు
B.మదన్ మోహన్
C.కొండా వెంకటరంగారెడ్డి
D.కె.ఆర్.ఆమోస్


ఏ.వి కాలేజ్ అను విద్యా సంస్థను స్థాపించిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.కొండా వెంకటరంగారెడ్డి
C.మదన్ మోహన్
D.పి.వి.నరసింహ రావు


హైదరాబాద్ లోని ఆల్విన్ కంపెనీలో పనిచేస్తూ నగరంలో వివిధ కార్మిక సంఘాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.వందేమాతరం రామాచంద్రా రావు
C.కొండా వెంకటరంగారెడ్డి
D.కె.ఆర్.ఆమోస్


1957 లో మొదటిసారిగా శాసనసభ సభ్యుడిగా విజయం సాధించిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.కె.ఆర్.ఆమోస్
C.కొండా వెంకట రంగారెడ్డి
D.మదన్ మోహన్


పీ.వీ. నరసింహారావు ,జలగం వెంగళరావు మంత్రివర్గాలలో కార్మికశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వారు ఎవరు?
A.మదన్ మోహన్
B.టి.అంజయ్య
C.కె.ఆర్.ఆమోస్
D.పి.వి.నరసింహ రావు


1980 నుండి 1982 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.పి.వి.నరసింహ రావు
C.టి.అంజయ్య
D.మదన్ మోహన్


ఎయిర్ బస్ మంత్రివర్గం గా ఎవరి మంత్రివర్గాన్ని పేర్కొంటారు?
A.మదన్ మోహన్
B.కె.ఆర్.ఆమోస్
C.పి.వి.నరసింహ రావు
D.టి.అంజయ్య


1984 లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.పి.వి.నరసింహ రావు
C.కె.ఆర్.ఆమోస్
D.కొండా వెంకట రంగారెడ్డి

Result: