భారత చరిత్ర


హైదరాబాద్ ప్రభుత్వంలో 1953లో ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ లో టైపిస్ట్ గా చేరిన వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.మదన్ మోహన్
C.కొండా వెంకటారంగారెడ్డి
D.కె.ఆర్.ఆమోస్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఆంధ్ర ఉద్యోగుల వివక్షకు గురి అయిన తెలంగాణ ఉద్యోగుల పక్షాన ఉద్యమించిన వారు ఎవరు?
A.కొండా వెంకటారంగారెడ్డి
B.కె.ఆర్.ఆమోస్
C.టి.అంజయ్య
D.మందన్ మోహన్


1964- 65 హైదరాబాద్ ఎన్జీవో యూనియన్ ను, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ గా ఎవరి నేతృత్వంలో మార్చారు?
A.మదన్ మోహన్
B.టి.అంజయ్య
C.కె.ఆర్.ఆమోస్
D.కొండా వెంకటారంగారెడ్డి


తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.కొండా వెంకట రంగారెడ్డి
C.పి.వి.నరసింహ రావు
D.టి.అంజయ్య


నిజాం కాలంలోని జాగీర్దార్ల కు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వారు ఎవరు?
A.టి.అంజయ్య
B.కొండా వెంకట రంగారెడ్డి
C.కె.ఆర్.ఆమోస్
D.పి.వి.నరసింహ రావు


కింది వారిలో, 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరు?
A.పి.వి.నరసింహ రావు
B.టి.అంజయ్య
C.కొండా వెంకట రంగారెడ్డి
D.కె.ఆర్.ఆమోస్


1953- 56 మధ్యకాలంలో మొదట విశాలాంధ్రకు అనుకూలంగా తర్వాతి కాలంలో విశాలాంధ్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.పి.వి.నరసింహ రావు
C.టి.అంజయ్య
D.కొండా వెంకట రంగారెడ్డి


1969 కాలంలో తెలంగాణ ఉద్యమంలో పరోక్షంగా పాల్గొన్న వారు ఎవరు?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.టి.అంజయ్య
C.కె.ఆర్.ఆమోస్
D.పి.వి.నరసింహ రావు


నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొని హైదరాబాద్ లోని సిద్దియం బజార్ లో చారిత్రాత్మక ఉపన్యాసం ఇచ్చిన వారు ఎవరు?
A.పి.వి.నరసింహ రావు
B.కొండా వెంకట రంగారెడ్డి
C.టి.ఆంజయ్య
D.కె.ఆర్.ఆమోస్


నాన్ ముల్కీ ఉద్యమం ఉపన్యాసం ముగింపు లో "గులాం కీ జిందగీ సే- మౌత్ అచ్చీ హై" అనే పదాలతో ముగించిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.కొండా వెంకటారంగారెడ్డి
C.టి.అంజయ్య
D.పి.వి.నరసింహ రావు

Result: