భారత చరిత్ర


నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా, దామోదర సంజీవయ్య కాలంలో తొలి మహిళా డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు?
A.సుమిత్రాదేవి
B.టి.ఎన్.సదాలక్ష్మి
C.జె.ఈశ్వరీ దేవి
D.సంగెం లక్ష్మి బాయి


కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేసి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన లో పాలుపంచుకున్న వారు ఎవరు?
A.టి.ఎన్.సదాలక్ష్మి
B.సంగెం లక్ష్మి బాయి
C.జె.ఈశ్వరీ బాయి
D.దుర్గా బాయి


నిజాం కాలంలో లీడ్ కాప్ సంస్థను స్థాపించిన వారు ఎవరు?
A.దుర్గాబాయి
B.టి.ఎన్.సదాలక్ష్మి
C.జె.ఈశ్వరీ బాయి
D.ఏది కాదు


నిజాం కాలంలో 1938 లో ఆర్య సత్యాగ్రహం సమితి ఆధ్వర్యంలో శాసనోల్లంఘన ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లిన వారు ఎవరు?
A.సుమిత్రా దేవి
B.దుర్గాబాయి
C.టి.ఎన్.సదాలక్ష్మి
D.జె.ఈశ్వరీ బాయి


నిజాం కాలంలో చిక్కడపల్లిలో ఆర్య యువజన పాఠశాలను, నారాయణగూడ లో జగజ్జీవన పాఠశాలను నడిపిన వారు ఎవరు?
A.దుర్గాబాయి
B.టి.ఎన్.సదాలక్ష్మి
C.సుమిత్రా దేవి
D.జె.ఈశ్వరీ బాయి


1942 క్విట్ ఇండియా ఉద్యమం, 1947 - 48 లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పని చేసి అరెస్టు అయిన వారు ఎవరు?
A.జె.ఈశ్వరీ బాయి
B.దుర్గాబాయి
C.టి.ఎన్.సదాలక్ష్మి
D.సుమిత్రా దేవి


1951 లో హైదరాబాద్ లో పురపాలక సంఘానికి కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికైన వారు ఎవరు?
A.సుమిత్రా దేవి
B.సంగెం లక్ష్మి బాయి
C.టి.ఎన్.సదాలక్ష్మి
D.దుర్గాబాయి


1957లో శాసనసభ సభ్యురాలు గా ప్రజాభివృద్ధికి పాటుపడిన వారు ఎవరు?
A.సుమిత్రా దేవి
B.సంగెం లక్ష్మీబాయి
C.దుర్గాబాయి
D.టి.ఎన్.సదాలక్ష్మి


హైదరాబాద్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ను ఏర్పాటు చేసిన వారు ఎవరు?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.కె.ఆర్.ఆమోస్
C.టి.అంజయ్య
D.మదన్ మోహన్


హెచ్. ఎన్జీవో యొక్క ఇండస్ట్రీస్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసిన వారు ఎవరు?
A.మదన్ మోహన్
B.కొండా వెంకట రంగారెడ్డి
C.కె.ఆర్.ఆమోస్
D.టి.అంజయ్య

Result: