భారత చరిత్ర


నిజాం కాలంలో చాలా ధైర్యసాహసాలు గల ప్రజా నాయకురాలు ఎవరు?
A.జె.ఈశ్వరీ బాయి
B.సంగెం లక్ష్మి బాయి
C.టి.ఎన్.సదాలక్ష్మి
D.సుమిత్రాదేవి


బాబాసాహెబ్ సిద్ధాంతాలు, ఆశయాలను బాగా అధ్యయనం చేసి వీటిని సాధించడానికి అహోరాత్రులు కృషి చేసిన నాయకురాలు ఎవరు?
A.టి.ఎన్.సదాలక్ష్మి
B.సుమిత్రా దేవి
C.సంగెం లక్ష్మి బాయి
D.జె.ఈశ్వరీ బాయి


నిజాం కాలంలో దళిత ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం "రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా" జరిపిన పోరాటాలలో అగ్రగామిగా నిలిచిన వారు ఎవరు?
A.జె.ఈశ్వరీ బాయి
B.టి.ఎన్.సదాలక్ష్మి
C.సుమిత్రాదేవి
D.సంగెం లక్ష్మి బాయి


1951 లో పురపాలక సంఘం ఎన్నికలలో చిలకలగూడ వార్డు నుంచి పోటీ చేసి గెలిచిన వారు ఎవరు?
A.జె.ఈశ్వరీ బాయి
B.సంగెం లక్ష్మి బాయి
C.సుమిత్రా దేవి
D.టి.ఎన్.సదాలక్ష్మి


1960లో ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వారు ఎవరు?
A.సంగెం లక్ష్మి బాయి
B.సుమిత్రాదేవి
C.టి.ఎన్.సదాలక్ష్మి
D.జె.ఈశ్వరీ బాయి


1967 లో నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసి గెలిచిన వారు ఎవరు?
A.జె.ఈశ్వరీ బాయి
B.సంగెం లక్ష్మి బాయి
C.టి.ఎన్.సదాలక్ష్మి
D.సుమిత్రాదేవి


నిజాం కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రారంభించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన వారు ఎవరు?
A.సుమిత్రా దేవి
B.సంగెం లక్ష్మి బాయి
C.జె.ఈశ్వరీ బాయి
D.దుర్గా బాయి


ఆంధ్రప్రదేశ్ లో "Republican party of India" స్థాపనలోనూ, నిర్వహణలోనూ ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరు?
A.జె.ఈశ్వరీ బాయి
B.సుమిత్రా దేవి
C.దుర్గా బాయి
D.సంగెం లక్ష్మి బాయి


కింది వారిలో , దళిత ఉప కులమైన మెహతర్ కులమునకు చెందిన వ్యక్తి ఎవరు?
A.సుమిత్రాదేవి
B.జె.ఈశ్వరీ దేవి
C.టి.ఎన్.సదాలక్ష్మి
D.సంగెం లక్ష్మి బాయి


1957 ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వారు ఎవరు?
A.టి.ఎన్.సదాలక్ష్మి
B.సుమిత్రా దేవి
C.సంగెం లక్ష్మి బాయి
D.జె.ఈశ్వరీ దేవి

Result: