భారత చరిత్ర
ఉప్పు సత్యాగ్రహం లో దుర్గాబాయి దేశ్ ముఖ్ తో కలిసి పాల్గొన్న ఉద్యమకారిణి ఎవరు?
A.ఈశ్వరి బాయి
B.సంగెం లక్ష్మి బాయి
C.టి,ఎన్,సదాలక్ష్మి
D.సుమిత్రా దేవి
"నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు" అనే గ్రంథం ను ఎవరు రచించారు?
A.ఈశ్వరీ బాయి జె
B.సుమిత్రా దేవి
C.సంగెం లక్ష్మి బాయి
D.టి.ఎన్.సదాలక్ష్మి
1928 లో సైమన్ కమీషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరు?
A.సంగెం లక్ష్మి బాయి
B.టి.ఎన్.సదాలక్ష్మి
C.సుమిత్రా దేవి
D.ఈశ్వరీ భాయి జె
నిజాం కాలంలో, కల్లు దుకాణాల దగ్గర, విదేశీ వస్త్ర దుకాణాల దగ్గర సత్యాగ్రహం చేసిన వారు ఎవరు?
A.ఈశ్వరీ బాయి జె
B.సంగెం లక్ష్మి బాయి
C.సుమిత్రా దేవి
D.టి.ఎన్.సదా లక్ష్మి
నిజాం పాలనకు విసిగిపోయి నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు ఎవరు?
A.సుమిత్రా దేవి
B.టి.ఎన్.సదాలక్ష్మి
C.సంగెం లక్ష్మి బాయి
D.జె.ఈశ్వరీ బాయి
1952 శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన వారు ఎవరు?
A.సంగెం లక్ష్మి బాయి
B.సుమిత్రా దేవి
C.జె.ఈశ్వరీ బాయి
D.సదాలక్ష్మి
1954-56 వరకు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.సుమిత్రాదేవి
B.జె.ఈశ్వరీ బాయి
C.సంగెం లక్ష్మి బాయి
D.టి.ఎన్.సదాలక్ష్మి
1957 ,1962, 1967 లలో కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ నుండి లోక్ సభకు ఎన్నికైన వారు ఎవరు?
A.సంగెం లక్ష్మి బాయి
B.సుమిత్రాదేవి
C.జె.ఈశ్వరీ బాయి
D.టి.ఎన్.సదాలక్ష్మి
1952 లో శ్యామలాదేవి ,లలితాదేవి, కె.వి.రంగారెడ్డి గార్లతో కలిసి ఇందిరా సేవా సదన్ సొసైటీని స్థాపించిన వారు ఎవరు?
A.సుమిత్రాదేవి
B.సంగెం లక్ష్మి బాయి
C.ఈశ్వరీ బాయి
D.దుర్గా బాయి
పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో, ఆంధ్రప్రదేశ్ లోనూ సామాజిక సేవా రంగంలో గణనీయమైన కృషి జరిపిన మహిళామణి ఎవరు?
A.సంగెం లక్ష్మి బాయి
B.జె.ఈశ్వరీ బాయి
C.సుమిత్రా దేవి
D.టి.ఎన్.సదాలక్ష్మి
Result: