నిజాం కాలంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన ఫతేనగర్ లను నిర్మించడానికి శ్రమించిన వారు ఎవరు?
A.మీర్ నవాబ్ అలి నవాబ్ జంగ్
B.రాజ బహద్దూర్ వెంకటరాం రెడ్డి
C.నారాయణ రావ్ పవార్
D.నవాబ్ అలి యావర్ జంగ్
నిజాం కాలంలో 1929 లో బాంబే ప్రభుత్వం సుక్కూర్ బ్యారేజీ యొక్క ఆర్థిక ,సాంకేతిక నిపుణుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య తో కలిసి పనిచేయడానికి ఆహ్వానించిన వారు ఎవరు?
A.మీర్ నవాబ్ అలి నవాబ్ జంగ్
B.నారాయణ రావ్ పవార్
C.నవాబ్ అలి యావర్ జంగ్
D.ఏది కాదు
నిజాం కాలంలో ఎవరి పేరు మీదుగా నిజామాబాద్ లోని డ్యామ్ కి అలీసాగర్ గా నామకరణం చేశారు?
A.నవాబ్ అలి యావర్ జంగ్
B.మీర్ నవాబ్ అలి నవాబ్ జంగ్
C.రాజ బహద్దూర్ వెంకటరాంరెడ్డి
D.నారాయణ రావ్ పవార్
నిజాం కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన వారు ఎవరు?
A.నవాబ్ అలి యావర్ జంగ్
B.నారాయణ రావ్ పవార్
C.రాజ బహద్దూర్ వెంకటరాం రెడ్డి
D.మీర్ నవాబ్ అలి నవాబ్ జంగ్
నిజాం కాలంలో, నవాబ్ అలీ యావర్ జంగ్ రాయబారిగా పనిచేసిన దేశం ఏది?
A.అర్జెంటినా
B.ఈజిప్ట్
C.యుగోస్లావియా
D.పైవన్నీ
1971 సంవత్సరంలో మహారాష్ట్ర గవర్నర్ గా నియమింపబడిన వారు ఎవరు?
A.నారాయణ రావ్ పవార్
B.నవాబ్ అలీ యావర్ జంగ్
C.రాజ బహద్దూర్ వెంకటరాం రెడ్డి
D.మీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్
1976 సంవత్సరం లో మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు ముంబాయిలోని రాజ్ భవన్ లో మరణించిన వారు ఎవరు?
A.నవాబ్ అలీ యావర్ జంగ్
B.నారాయణ రావ్ పవార్
C.మీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్
D.రాజబాహాద్దూర్ వెంకటరాంరెడ్డి
నిజాం కాలంలోని నవాబ్ అలీ యావర్ జంగ్ కు ఇచ్చిన అవార్డు పేరు ఏమిటి?
A.పద్మ శ్రీ
B.పద్మ భూషణ్
C.పద్మ రవి భూషణ్
D.డాక్టరేట్
కింది వారిలో పద్మభూషణ్ అవార్డు ఎవరికి వచ్చింది?
A.నవాబ్ అలీ యావర్ జంగ్
B.రాజ బహద్దూర్ వెంకటరాం రెడ్డి
C.మీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్
D.నారాయణ రావ్ పవార్
నిజాం కాలంలోని తొలిదశ ఉద్యమకారి అయిన సంగెం లక్ష్మీబాయి రచించిన గ్రంథం పేరు ఏమిటి?