భారత చరిత్ర
నిజాం కాలంలో వనపర్తి సంస్థాన రాజు సెక్రటరీ ఆఫ్ ఏస్టేట్ గా ఎవరిని నియమించారు?
A.వెంకటరాం రెడ్డి
B.భీంరెడ్డి నర్సింహా రెడ్డి
C.కొండా వెంకట రంగారెడ్డి
D.ఆరుద్ర రామాచంద్రారెడ్డి
నిజాం కాలంలో శక్తివంతమైన ఉద్యోగం పొందిన మొదటి మరియు చివరి హిందూ కొత్వాల్ ఎవరు?
A.ఆరుద్ర రామాచంద్రారెడ్డి
B.కొండా వెంకట రంగా రెడ్డి
C.వెంకటరాం రెడ్డి
D.భీంరెడ్డి నర్సింహా రెడ్డి
నిజాం ప్రభుత్వం వెంకటరామ్ రెడ్డి కి ఇచ్చిన బిరుదు ఏమిటి?
A.రాజా నవాబ్
B.రాజా సామ్రాట్
C.రాజా బహాద్దూర్
D.ఏది కాదు
బ్రిటిష్ ప్రభుత్వం "ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్" అనే అవార్డును ఎవరికి ఇచ్చారు?
A.భీంరెడ్డి నర్సింహా రెడ్డి
B.వెంకటరాం రెడ్డి
C.కొండా వెంకట రంగారెడ్డి
D.నవాబ్ అలీ జంగ్
నిజాం కాలంలో రెడ్డి హాస్టల్ ను స్థాపించిన వారు ఎవరు?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.భీంరెడ్డి నర్సింహా రెడ్డి
C.ఆరుద్ర రామాచంద్రారెడ్డి
D.వెంకటరాం రెడ్డి
నిజాం కాలంలో, నిజాం హైదరాబాద్ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ గా ఎవరిని నియమించారు?
A.వెంకటరాం రెడ్డి
B.భీంరెడ్డి నర్సింహా రెడ్డి
C.మీర్ నవాబ్ అలి నవాబ్ జంగ్
D.నారాయణ రావ్ పవార్
నిజాం కాలంలో 1896లో ఇంగ్లాండ్ లోని ప్రఖ్యాత కూపర్స్ హిల్ కాలేజీలో నిజాం ప్రభుత్వ స్కాలర్ షిప్ తో చదివిన వారు ఎవరు?
A.కె.ఆర్.ఆమోస్
B.హిమోకిన్
C.నవాబ్ అలీ యావర్ జంగ్
D.మీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్
నిజాం కాలంలో 1899 లో తిరిగి హైదరాబాద్ వచ్చి ,పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేసిన వారు ఎవరు?
A.మీర్ నవాబ్ అలి నవాబ్ జంగ్
B.నవాబ్ అలి యావర్ జంగ్
C.రాజ బహాద్దూర్,వెంకటరాం రెడ్డి
D.నారాయణ రావ్ పవార్
నిజాం కాలంలో తెలంగాణలోని భారీ మరియు మధ్యతరహా నీటి ప్రాజెక్టులకు ఆద్యుడు ఎవరు?
A.రాజ బహద్దూర్ వెంకటరాం రెడ్డి
B.మీర్ నవాబ్ అలి నవాబ్ జంగ్
C.నారాయణ రావ్ పవార్
D.నవాబ్ అలి యావర్ జంగ్
నిజాం కాలంలో భారీ నీటిపారుదల పనులను చేపట్టి "నిజాంసాగర్" లను నిర్మించిన వారు ఎవరు?
A.నారాయణ రావ్ పవార్
B.నవాబ్ అలి యావర్ జంగ్
C.రాజ బహద్దూర్ వెంకటరాం రెడ్డి
D.మీర్ నవాబ్ అలి నవాబ్ జంగ్
Result: