భారత చరిత్ర


1952 సెప్టెంబర్ 3న ఏ ఏ ప్రాంతాలలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు?
A.సిటీ కాలేజ్
B.పత్తర్ ఘట్
C.a మరియు b
D.రైల్వే స్టేసన్


1952 సెప్టెంబర్ లో సిటీ కాలేజ్ మరియు పత్తర్ ఘాట్ ప్రాంతాలలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన 22 ఏళ్ల యువకుడు ఎవరు?
A.షేక్ మహబూబ్
B.మహమ్మద్ ఖాసీం
C.బుచ్చయ్య
D.మహమ్మద్ అలీ


1952 సెప్టెంబర్ లో విద్యార్థులపై జరిగిన రెండవ కాల్పులలో మరణించిన వ్యక్తి ఎవరు?
A.షేక్ మహబూబ్
B.మహమ్మద్ ఖాసీం
C.జమాలుద్దీన్
D.బుచ్చయ్య


1952 లో విద్యార్థులపై జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఎవరు?
A.మహమ్మద్ ఖాసీం
B.షేక్ మహబూబ్
C.జమాలుద్దీన్
D.పైవారందరు


1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమకారులపై జరిగిన పోలీసు కాల్పుల్లో సెప్టెంబర్ 29న మరణించిన 18 సంవత్సరాల వ్యక్తి ఎవరు?
A.రాములు
B.బుచ్చయ్య
C.మహమ్మద్ ఖాసీం
D.షేక్ మహబూబ్


1952 హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమకారులపై జరిపిన పోలీసు కాల్పులకు ప్రభుత్వ మరియు జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి రిపోర్టు ప్రకారం ఎంత మంది చనిపోవడం జరిగింది?
A.నలుగురు
B.ఇద్దరు
C.ముగ్గురు
D.ఐదుగురు


1952 హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమకారుల పై జరిపిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారి కోసం జరుగుతున్న ఆందోళనను విరమింపజేయడానికి ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వచ్చిన నాయకులు ఎవరు?
A.జయసూర్య నాయుడు
B.పద్మజా నాయుడు
C.వాఘ్రెలు
D.పైవారందరు


1952 సెప్టెంబర్ 4న శాంతిభద్రతలను సాకుగా చూపిస్తూ హైదరాబాద్ లోని ఏ ప్రాంతంలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు?
A.సిటీ కాలేజ్
B.పత్తర్ ఘట్
C.అఫ్జల్ గంజ్
D.సికింద్రాబాద్


1952 సెప్టెంబర్ 4న హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ ప్రాంతంలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారు ఎంతమంది?
A.నలుగురు
B.ఐదుగురు
C.ఇద్దరు
D.ఏదీ కాదు


1952 సెప్టెంబర్ 3,4 రోజులలో హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రభుత్వ అనధికార లెక్కల ప్రకారం ఎంత మంది మరణించారు?
A.8 మంది
B.6 మంది
C.5 మంది
D.4 మంది

Result: