భారత చరిత్ర


రామచంద్ర రావు కి వందేమాతరం అనే బిరుదును ఇచ్చిన వారు ఎవరు?
A.నారాయణరావ్ పవార్
B.కె.ఆర్.ఆమోస్
C.వీర సావర్కర్
D.సి.విఠల్


వీర సావర్కర్ "వందేమాతరం" అనే బిరుదు ను ఎవరికిచ్చారు?
A.కొండా లక్ష్మణ్ బాపూజీ
B.నారాయణరావ్ పవార్
C.ఆరుట్ల రామచంద్రారెడ్డి
D.రామా చంద్రారావు


క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు భాగల్పూర్ జైలు లో శిక్ష అనుభవించిన వారు ఎవరు?
A.ఆరుట్ల రామ చంద్రారెడ్డి
B.కొండా లక్ష్మణ్ బాపూజీ
C.వందేమాతరం రామచంద్రారెడ్డి
D.కొండా వెంకట రంగారెడ్డి


సిడ్నీ కాటన్ తో నిజాంకు గల అక్రమ ఆయుధాల సరఫరా ఒప్పందం సమాచారాన్ని సేకరించి భారత్ ఏజెంట్ జనరల్ కె.ఎం.మున్షీ కి అందించిన వారు ఎవరు?
A.వందేమాతరం రామచంద్రారావు
B.నారాయణ రావ్ పవార్
C.మాడపాటి హన్మంతరావు
D.ఎవరు కాదు


ఎవరు ఇచ్చిన సమాచారం ఆధారంగానే హైదరాబాద్ కు మారణాయుధాల స్మగ్లింగ్ ను ఆపగలిగారు?
A.వందేమాతరం రామచంద్రారావు
B.నారాయణ రావ్ పవార్
C.కొండా లక్ష్మణ్ బాపూజీ
D.ఆరుద్ర వెంకట రంగారెడ్డి


కె .ఎమ్ .మున్షి భారత ఏజెంట్ జనరల్ గా నా పని విజయవంతం కావడంలో ఎవరి యొక్క కృషి అమూల్యమైనది అని పేర్కొన్నారు?
A.నారాయణ రావ్ పవార్
B.వందేమాతరం రామచంద్రారావు
C.ఆరుద్ర రామాచంద్రారెడ్డి
D.కొండా లక్ష్మణ్ బాపూజీ


నిజాం ప్రభుత్వంలో జైలులో ఎవరి యొక్క జంధ్యం ను తెంచి వేసినందుకు నిరాహారదీక్ష చేసినారు?
A.స్వామి రమానంద తీర్థ
B.నారాయణ రావ్ పవార్
C.వందేమాతరం రామచంద్రారావు
D.కొండా లక్ష్మణ్ బాపూజీ


నిజాం వ్యతిరేక ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారు ఎవరు?
A.వందేమాతరం రామచంద్రారావు
B.నారాయణ రావ్ పవార్
C.కొండా లక్ష్మణ్ బాపూజీ
D.స్వామి రమానంద తీర్థ


నిజాం కాలంలో కొత్వాల్ గా జాయిన్ అయి వివిధ జిల్లాల్లో పనిచేసిన వారు ఎవరు?
A.నారాయణ రావ్ పవార్
B.స్వామి రమానంద తీర్థ
C.కొండా లక్ష్మణ్ బాపూజీ
D.రాజా బహద్దూర్ వెంకట రాంరెడ్డి


వెంకటరామ్ రెడ్డి నిజామాబాద్ లో పనిచేస్తున్నప్పుడు ఇతని సేవలను గుర్తించి జిల్లా పోలీస్ అధికారిగా నియమించిన వారు ఎవరు?
A.వీర సావర్కర్
B.కె.ఆర్.ఆమోస్
C.హెమ్ కిన్
D.మీర్ నవాబ్ అలీ నవాబ్

Result: