భారత చరిత్ర


రంగారెడ్డి జిల్లా ఎవరి పేరు మీదుగా ఏర్పడడం జరిగింది?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.భీంరెడ్డి నర్సింహా రెడ్డి
C.వెంకట రాం రెడ్డి
D.ఆరుట్ల రామచంద్రారెడ్డి


1952 సంవత్సరంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు ఎవరు?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.ఆరుట్ల రామచంద్రా రెడ్డి
C.కొండా లక్ష్మణ్ బాపూజీ
D.నారాయణ రావ్ పవార్


1952లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు?
A.ఆసిఫాబాద్ నియోజకవర్గం
B.నిజామాబాద్ నియోజకవర్గం
C.అహ్మదాబాద్ నియోజకవర్గం
D.సికింద్రాబాద్ నియోజకవర్గం


1957 సంవత్సరంలో చిన్న కొండూరు నుండి గెలుపొంది, 1957 - 60 వరకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు?
A.కొండా లక్ష్మణ్ బాపూజీ
B.వందేమాతరం రామచంద్రరావ్
C.కొండా వెంకట రంగారెడ్డి
D.నారాయణ రావ్ పవార్


1967 - 72 ,1972 - 78 రెండుసార్లు భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు ఎవరు?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.కొండా లక్ష్మణ్ బాపూజీ
C.నారాయణరావ్ పవార్
D.వందేమాతరం రామచంద్రా రావు


1969లో తెలంగాణ కొరకు మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో లిఖించబడిన వారు ఎవరు?
A.వందేమాతరం రామాచంద్రదారావ్
B.కొండా లక్ష్మణ్ బాపూజీ
C.నారాయణరావ్ పవార్
D.కొండా వెంకట రంగారెడ్డి


మండల్ కమీషన్ సిఫారసును రాజీవ్ గాంధీ వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్న వారు ఎవరు?
A.కొండా లక్ష్మణ్ బాపూజీ
B.వందేమాతరం రామాచంద్రారావు
C.నారాయణ రావ్ పవార్
D.కొండా వెంకట రంగారెడ్డి


వందేమాతరం రామచంద్రరావు గారి రచన ఏది?
A.50 సంవత్సరాల హైద్రాబాద్
B.హృదయ శుల్యము
C.హిందూ సంఘటన్
D.నా-జైలు జ్ఞాపకాలు


హిందూ సంఘటన్ అనే రచనను రచించినవారు ఎవరు?
A.నారాయణ రావ్ పవార్
B.కొండా లక్ష్మణ్ బాపూజీ
C.మందుముల నరసింగ రావు
D.వందేమాతరం రామచంద్రరావు


రాంచందర్ దెహల్వ అనే ఆర్యసమాజీయుని ప్రభావంతో ఆర్య సమాజం లో క్రియా శీలకంగా పాల్గొన్న వారు ఎవరు?
A.వందేమాతరం రామచంద్రరావు
B.నారాయణరావ్ పవార్
C.కొండా లక్ష్మణ్ బాపూజీ
D.మాడపాటి హన్మంతరావ్

Result: