భారత చరిత్ర


1969 ఉద్యమంలో పాల్గొని హైదరాబాద్ లోని సిద్దియం బజార్ లో చారిత్రాత్మక ఉపన్యాసం ముగింపులో "గులాం కీ జిందగీ సే- మౌత్ అచ్చీ హై" అనే పదాలతో ముగించిన వారు ఎవరు?
A.స్వామి రమానంద తీర్థ
B.కల్వకుంట్ల చంద్రసేన్ గుప్తా
C.కొండా వెంకట రంగారెడ్డి
D.భీంరెడ్డి నర్సింహా రెడ్డి


1959 సంవత్సరంలో నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.భీంరెడ్డి నర్సింహా రెడ్డి
C.స్వామి రమానంద తీర్థ
D.కల్వకుంట్ల చంద్రసేన్ గుప్తా


దామోదర సంజీవయ్య మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.మందుముల నరసింగ రావు
C.మాడపాటి హన్మంత రావ్
D.స్వామి రమానంద తీర్థ


కొండా వెంకట రంగారెడ్డి ఎవరి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు?
A.కె.వి.రంగారెడ్డి మంత్రివర్గం
B.దామోదర సంజీవయ్య మంత్రివర్గం
C.కల్వకుర్తి మంత్రివర్గం
D.ఏ.వి.సంజీవయ్య మంత్రివర్గం


ఏ.వీ కాలేజీ అను విద్యా సంస్థను స్థాపించిన వారు ఎవరు?
A.మాడపాటి హన్మంతరావ్
B.బూర్గుల రామకృష్ణారావ్
C.కొండా వెంకట రంగారెడ్డి
D.మందుముల నరసింగ రావు


కొండా వెంకట రంగారెడ్డి ఏ పేరు గల విద్యా సంస్థను స్థాపించారు?
A.బి.సి.కాలేజి
B.యస్.సి.కాలేజి
C.ఏ.వి.కాలేజి
D.ఏ.ఇ.కాలేజి


కె.వి.రంగారెడ్డి ఉమెన్స్ డిగ్రీ కాలేజీని ఎవరి పేరు మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.స్వామి రమానంద తీర్థ
C.మాడపాటి హన్మంత రావ్
D.ఆరుట్ల రామచంద్రా రెడ్డి


కె.వి.రంగారెడ్డి ఉమెన్స్ డిగ్రీ కాలేజీని ఎక్కడ ఏర్పాటు చేశారు?
A.హైద్రాబాద్
B.ఢిల్లీ
C.చెన్నై
D.విజయవాడ


కె.వి.రంగారెడ్డి మహిళల వసతిగృహాన్ని స్థాపించిన వారు ఎవరు?
A.భీంరెడ్డి నర్సింహా రెడ్డి
B.ఆరుట్ల రామచంద్రారెడ్డి
C.వెంకటరాం రెడ్డి
D.కొండా వెంకట రంగారెడ్డి


కొండా వెంకట రంగారెడ్డి మరణాంతరం అతని పేరుమీదుగానే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏర్పడ్డ జిల్లా పేరు ఏమిటి?
A.సంగారెడ్డి
B.రంగారెడ్డి
C.కామరెడ్డి
D.భువనగిరి

Result: