భారత చరిత్ర


తెలంగాణ ఉద్యమ కాలంలో ని అప్పటి ప్రధాని వాజ్ పేయి హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఎవరి యొక్క బయోగ్రఫీ ని విడుదల చేసారు?
A.టంగుటూరి ప్రకాశం పంతులు
B.కొండా వెంకట రంగారెడ్డి
C.మందుముల నరసింగ రావు
D.బూర్గుల రామకృష్ణారావు


తెలంగాణ ఉద్యమ కాలంలో అంజయ్య సి.ఎం. గా ఉన్నప్పుడు హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లో ఆయుర్వేద కళాశాల ఎవరి పేరు మీద ఏర్పాటు చేశారు?
A.బూర్గుల రామకృష్ణారావు
B.వాజ్ పేయ్
C.మందుముల నరసింగ రావు
D.కొండా వెంకట రంగారెడ్డి


తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్ర జనసంఘం స్థాపకుల్లో ఒకరు ఎవరు?
A.బూర్గుల రామకృష్ణారావ్
B.మందుముల నరసింగ రావు
C.కొండా వెంకట రంగా రెడ్డి
D.మాడపాటి హనుమంతరావు


తెలంగాణ ఉద్యమ కాలంలో రయ్యత్ పత్రిక స్థాపకుడు ఎవరు?
A.మాడపాడి హనుమంతరావు
B.బూర్గుల రామకృష్ణారావ్
C.మందుముల నరసింగ రావు
D.కొండా వెంకటరంగారెడ్డి


తెలంగాణ ఉద్యమ కాలంలోని రయ్యత్ పత్రిక ఏ భాషలో పత్రికలను ప్రచురిస్తుంది?
A.సంస్కృతం
B.ఉర్దూ
C.హిందీ
D.గ్రీకు


తెలంగాణ ఉద్యమ కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న వారు ఎవరు?
A.మందుముల నరసింగరావు
B.కొండా వెంకట రంగారెడ్డి
C.బూర్గుల రామకృష్ణారావ్
D.మాడపాటి హనుమంతరావు


తెలంగాణ ఉద్యమ కాలంలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాద్ శాసనసభకు ఎన్నికైన వారు ఎవరు?
A.మాడపాటి హనుమంతరకావు
B.మందుముల నరసింగరావు
C.బూర్గుల రామకృష్ణారావు
D.కొండా వెంకట రంగారెడ్డి


తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.మందుముల నరసింగరావు
B.కొండా వెంకట రంగారెడ్డి
C.బూర్గుల రామకృష్ణారావ్
D.మాడపాటి హన్మంత రావ్


తెలంగాణ ఉద్యమ కాలంలో 50 సంవత్సరాల హైదరాబాద్ అనే స్వీయ జీవిత చరిత్రను రచించిన వారు ఎవరు?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.బూర్గుల రామకృష్ణారావ్
C.మాడపాటి హనుమంతరావు
D.మందుముల నరసింగరావు


1969 ఉద్యమంలో పాల్గొని హైదరాబాద్ లోని సిద్దియం బజార్ లో చారిత్రాత్మక ఉపన్యాసం ఇచ్చిన వారు ఎవరు?
A.మందుముల నరసింగరావు
B.కొండా వెంకట రంగారెడ్డి
C.మాడపాటి హన్మంతరావ్
D.స్వామి రమానంద తీర్థ

Result: