భారత చరిత్ర
దౌర్జన్యాన్ని ఎదురించడం అంటే దేవున్ని పూజించినట్లు, లెండి ఎదురించండి అని నినాదం చెప్పిన వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.బూర్గుల రామ కృష్ణా రావు
C.స్వామి రామానంద తీర్థ
D.మాడపాటి హనుమంత రావు
తెలంగాణ ఉద్యమ కాలంలో భాషా సాహిత్య చైతన్యానికై గ్రంథాలయ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారు ఎవరు?
A.మాడపాటి హనుమంతరావు
B.స్వామి రామానంద తీర్థ
C.రావి నారాయణ రెడ్డి
D.బూర్గుల రామ కృష్ణా రావు
తెలంగాణ ఉద్యమ కాలంలో గ్రంథాలయోద్యమానికి నాయకత్వం వహిస్తూనే "ఆంధ్ర మహాసభ" ను రాజకీయ, సాంఘిక ఉద్యమంగా నడిపించుట కొరకు కృషి చేసిన వారు ఎవరు?
A.మాడపాటి హనుమంతరావు
B.బూర్గుల రామకృష్ణ రావు
C.రావి నారాయణ రెడ్డి
D.స్వామి రామానంద తీర్థ
ఆంధ్ర మహిళా సభ ను స్థాపించి మహిళల్లో జాగృతిని సాధించిన వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.మాడపాటి హనుమంతరావు
C.బూర్గుల రామకృష్ణ రావు
D.స్వామి రామానంద తీర్థ
తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రభుత్వంలో రెవిన్యూ మరియు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.బూర్గుల రామకృష్ణ రావు
B.మాడపాటి హనుమంత రావు
C.రావి నారాయణ రెడ్డి
D.ఆరుట్ల రామ చంద్రారెడ్డి
తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో షాద్ నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారు ఎవరు?
A.ఆరుట్ల రామ చంద్రారెడ్డి
B.రావి నారాయణ రెడ్డి
C.మాడపాటి హనుమంత రావు
D.బూర్గుల రామకృష్ణ రావు
హైదరాబాద్ రాష్ట్ర మొదటి మరియు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.ఆరుట్ల రామాచంద్రారెడ్డి
C.బూర్గుల రామకృష్ణ రావు
D.మాడపాటి హనుమంత రావు
తెలంగాణ ఉద్యమ కాలంలో బూర్గుల రామకృష్ణారావు 1956 - 60 వరకు ఏ రాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు?
A.కేరళ
B.తమిళనాడు
C.ఢిల్లీ
D.కర్ణాటక
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు?
A.మండుముల నరసింగ రావు
B.బూర్గుల రామకృష్ణారావు
C.టంగుటూరి ప్రకాశం పంతులు
D.వాజ్ పేయ్
తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు?
A.టంగుటూరి ప్రకాశం పంతులు
B.బూర్గుల రామకృష్ణారావు
C.వాజ్ పేయ్
D.మందుముల నరసింగ రావు
Result: