భారత చరిత్ర


తెలంగాణ ఉద్యమ కాలంలో సాయుధ పోరాటంలో పాల్గొన్న మొదటి వైశ్యుడు ఎవరు?
A.కె.సి.గుప్తా
B.స్వామి రామానంద తీర్థ
C.రావి నారాయణ రెడ్డి
D.మందుముల నరసింగ రావు


స్వామి రామానంద తీర్థ అసలు పేరు ఏమిటి?
A.రామారావు ఖేడ్గెకర్
B.స్వామి రామానంద ఖేడ్గెకర్
C.వెంకట రావు ఖడ్గెకర్
D.ఎవరు కాదు


తెలంగాణ ఉద్యమ కాలంలో స్వామి రామానంద తీర్థ ను ప్రభావితం చేసిన వారు ఎవరు?
A.స్వామి వివేకానంద
B.కె.సి.గుప్తా
C.మాడపాటి హనుమంత రావు
D.కొండా లక్ష్మణ్ బాపూజీ


తెలంగాణ ఉద్యమ కాలంలో స్వామి రామానంద తీర్థ రచనలతో ప్రభావితుడైన వారు ఎవరు?
A.స్వామి వివేకానంద
B.స్వామి రామ కృష్ణ పరమ హంస
C.స్వామి నరసింహ తీర్థ
D.స్వామి రామ తీర్థ


తెలంగాణ ఉద్యమ కాలంలో రామానంద తీర్థ "పెట్టుబడి శ్రమ" అనే అంశం పై రాసిన వ్యాసం ఎ. ఐ. టి .యు. సి అధ్యక్షుడికి నచ్చి తన సహాయకుడిగా నియమించుకున్న వారు ఎవరు?
A.కె.ఎమ్ మున్షీ
B.జగధీష్ ఆర్య
C.ఎన్.ఎమ్.జోషి
D.కె.ఆర్.ఆమోస్


తెలంగాణ ఉద్యమ కాలంలో కార్మిక సంఘ అగ్రనేతలతో పరిచయాలు ఏర్పడి అభ్యుదయ భావాల వైపు ఆకర్షించబడిన వారు ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.మాడపాటి హనుమంత రావు
C.భీంరెడ్డి నర్సింహా రెడ్డి
D.రావి నారాయణ రెడ్డి


తెలంగాణ ఉద్యమ కాలంలో ఆరోగ్యం సహకరించక పోవడంతో ఉస్మానాబాద్ లోని ఆదర్శ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించిన వారు ఎవరు?
A.మాడపాటి హనుమంతరావు
B.నారాయణ రెడ్డి
C.జగదీష్ ఆర్య
D.స్వామి రామానంద తీర్థ


తెలంగాణ ఉద్యమ కాలంలో మహారాష్ట్ర పరిషత్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన వారు ఎవరు?
A.మాడపాటి హన్మంత రావ్
B.స్వామి రామానంద తీర్థ
C.రావి నారాయణరెడ్డి
D.బూర్గుల రామ కృష్ణారావు


తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.బూర్గుల రామ కృష్ణా రావు
C.మాడపాటి హనుమంత రావు
D.స్వామి రామానంద తీర్థ


తెలంగాణ ఉద్యమ కాలంలో మొదటి వ్యక్తిగత సత్యాగ్రహిగా అరెస్టు అయిన వారు ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.రావి నారాయణ రెడ్డి
C.మాడపాటి హనుమంత రావు
D.బూర్గుల రామ కృష్ణారావు

Result: