భారత చరిత్ర


ఎవరి తిరుగుబాటు వలన తెలంగాణ వనితలలో ఉద్యమ కాంక్ష రగిలించింది ఎవరు?
A.బాలమ్మ
B.రంగామ్మ
C.ఐలమ్మ
D.తిరుమలమ్మ


తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఉద్యమ కారుల యొక్క కేంద్రంగా ఏది మారింది?
A.ఐలమ్మ ఇల్లు
B.బాలమ్మ ఇల్లు
C.తిరుమలమ్మ ఇల్లు
D.రంగామ్మ ఇల్లు


మలిదశ ఉద్యమం లో యువతీ యువకులలో స్ఫూర్తి నింపిన వారు ఎవరు?
A.బాలమ్మ
B.భీంరెడ్డి నర్సింహా రెడ్డి
C.ఐలమ్మ
D.రావి నారాయణ రెడ్డి


మల్లు స్వరాజ్యం విప్లవ పంథాను ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన రచన ఏది?
A.మదర్
B.హృదయ శల్యము
C.భూమి స్వప్నం
D.తోవ కోసం


స్వాతంత్రోద్యమ కాలంనాటి నిజాం ప్రభుత్వం ఎవరి తలపై 10,000 రూపాయల నజరానా ప్రకటించడం జరిగింది?
A.చిట్యాల ఐలమ్మ
B.మల్లు స్వరాజ్యం
C.చాకలి ఐలమ్మ
D.కమలాదేవి చటోపాధ్యాయ


తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రాంతీయ విద్యా వికాసానికి విశేషమైన కృషి చేసిన సేవా పరాయణుడు ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.రావి నారాయణ రెడ్డి
C.పింగళి వెంకట రామి రెడ్డి
D.కె.సి.గుప్త


తెలంగాణ ఉద్యమకాలంలో పబ్లిషింగ్ ఆవశ్యకతను గుర్తించి "ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీ " స్థాపించి తెలుగు ,ఉర్దూ ,ఇంగ్లీష్ పుస్తకాలను ప్రచురించిన వారు ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.కె.సి.గుప్త
C.గుత్తా సుఖేంధర్ రెడ్డి
D.మందుముల నరసింగ రావు


కె.సి గుప్తా పబ్లిషింగ్ చేసిన పుస్తకం ఏది?
A.మదర్
B.చిన్నపాఠం
C.జ్ఞాన లోగిళ్లు
D.ఆంధ్ర వీరులు


కె. సి గుప్త ప్రచురించిన ఏ పుస్తకాలు నిషేధించబడ్డాయి?
A.రైతు మరియు సుభాష్ చంద్రబోస్
B.ఆంధ్ర వీరులు,జాగీర్లు
C.ఖాదీ వ్యాసాలు,కాళోజీ కథలు
D.జాగీర్లు,అణా కథలు


తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో క్రియాశీలకంగా పని చేసి ,ప్రజల్లో చైతన్యం నింపిన వారు ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.కె.సి.గుప్త
C.మందుముల నరసింగ రావు
D.రావి నారాయణ రెడ్డి

Result: