భారత చరిత్ర


తెలంగాణ ఉద్యమ కాలంలో హరిపురలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి గాంధీ గారి ఫోటోతో హాజరైన వారు ఎవరు?
A.భీం రెడ్డి నరసింహ రెడ్డి
B.ఆరుట్ల రామచంద్రారెడ్డి
C.రావి నారాయణ రెడ్డి
D.స్వామి రామానంద తీర్థ


కింది వారిలో జాతీయోద్యమ నాయకురాలు ఎవరు?
A.కమలాదేవి చటోపాధ్యాయ
B.లక్ష్మి బాయి చటోపాధ్యాయ
C.దుర్గా బాయ్ దేశ్ ముఖ్
D.జె.ఈశ్వరీ బాయ్


జాతీయోద్యమ నాయకురాలు అయిన "కమలాదేవి చటోపాధ్యాయ" యొక్క ప్రభావంతో తన భార్య రుక్మిణి యొక్క పేరును కమలాదేవి గా మార్చిన వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.ఆరుట్ల రామచంద్రా రెడ్డి
C.వెంకట రామిరెడ్డి
D.భీం రెడ్డి నర్సింహా రెడ్డి


తెలంగాణ ఉద్యమ కాలంలో 11వ ఆంధ్ర మహాసభ యొక్క ఆహ్వాన సంఘ కార్యదర్శిగా వ్యవహరించిన వారు ఎవరు?
A.వెంకటరామి రెడ్డి
B.రావి నారాయణ రెడ్డి
C.ఆరుట్ల రామచంద్రా రెడ్డి
D.భీం రెడ్డి నర్సింహా రెడ్డి


తెలంగాణ ఉద్యమ కాలంలో పాలకుర్తిలో సంఘ కార్యకర్తలపై దాడి చేసిన విస్నూరు దొర యొక్క గుండా అయిన వనమాల వెంకయ్య పై దాడి చేసినందుకు ఎవరి మీద కేసు పెట్టడం జరిగింది?
A.ఆరుట్ల రామచంద్రా రెడ్డి
B.వెంకట రామి రెడ్డి
C.భీం రెడ్డి నర్సింహా రెడ్డి
D.రావి నారాయణ రెడ్డి


తెలంగాణ ఉద్యమ కాలంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి కి అనుకూలంగా తీర్పు చెప్పిన జడ్జి ఎవరు?
A.భీం రెడ్డి నర్సింహా రెడ్డి
B.రావి నారాయణ రెడ్డి
C.పింగళి వెంకట రామి రెడ్డి
D.ఏది కాదు


తెలంగాణ ఉద్యమ కాలంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి కేసు విషయంలో రామచంద్రారెడ్డి పక్షంలో ఉచితంగా వాదించిన లాయరు ఎవరు?
A.కోదండ రామారావు
B.వెంకట రావు
C.నరసింగ రావు
D.చిట్యాల నర్సయ్య


తెలంగాణ ఉద్యమ కాలంలో వితంతు వివాహం చేసుకుని ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉన్న వారు ఎవరు?
A.కోదండ రామారావు
B.భీం రెడ్డి నర్సింహా రెడ్డి
C.వెంకటరామారావు
D.చిట్యాల నర్సయ్య


తెలంగాణ ఉద్యమ కాలంలో చిట్యాల ఐలమ్మ తన యొక్క 4 ఎకరాల భూమి లోని పంటను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన జమీందారు ఎవరు?
A.భీం రెడ్డి నర్సింహా రెడ్డి
B.రావి నారాయణ రెడ్డి
C.రామ చంద్రా రెడ్డి
D.వెంకట రావు


తెలంగాణ ఉద్యమ కాలంలో సంఘం సభ్యులతో కలిసి జమిందార్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తన పంటలు తిరిగి పొందిన వారు ఎవరు?
A.ఐలమ్మ
B.బాలమ్మ
C.రంగామ్మ
D.తిరుమలమ్మ

Result: