భారత చరిత్ర


స్వేచ్ఛా కవిత్వం ను ఎవరు రచించారు?
A.దూదిరాజు రంగారావు
B.మండే సత్యనారాయణ
C.మారన
D.గౌరన


రసధుని సాహితీ పరిషత్ ను ఎవరు స్థాపించారు?
A.దూదిరాజు రంగారావు
B.మండే సత్యనారాయణ
C.శ్రీపతి
D.ఎవరు కాదు


1944 లో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పోరాట యోధులకు ముందుండి నాయకత్వం వహించిన వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.ఆరుట్ల రామచంద్రా రెడ్డి
C.భీం రెడ్డి నరసింహ రెడ్డి
D.స్వామి రామానంద తీర్థ


నిజాం రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ఎవరు?
A.ఆరుట్ల రామచంద్రా రెడ్డి
B.మందుముల నరసింగ రావు
C.రావి నారాయణ రెడ్డి
D.కొండా వెంకట రంగా రెడ్డి


తెలంగాణ ఉద్యమ కాలంలో 1944 లో భువనగిరి లో జరిగిన ఆంధ్ర మహా సభకు అధ్యక్షుడు ఎవరు?
A.మందుముల నరసింగ రావు
B.రావి నారాయణ రెడ్డి
C.ఆరుట్ల రామచంద్రా రెడ్డి
D.కొండా వెంకటరంగా రెడ్డి


తెలంగాణ ఉద్యమ కాలంలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున పోటీ చేసి గెలిచిన వారు ఎవరు?
A.ఆరుట్ల రామ చంద్రా రెడ్డి
B.కొండా వెంకట రంగా రెడ్డి
C.మందుముల నరసింగా రావు
D.రావి నారాయణ రెడ్డి


తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నికల్లో జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందిన వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.ఆరుట్ల రామా చంద్రా రెడ్డి
C.భీం రెడ్డి నరసింహ రెడ్డి
D.స్వామి రామా నంద తీర్థ


తెలంగాణ ఉద్యమ కాలంలో నవ్య సాహితీ సంస్థను స్థాపించిన వారు ఎవరు?
A.ఆరుట్ల రామ చంద్రా రెడ్డి
B.రావి నారాయణ రెడ్డి
C.స్వామి రామానంద తీర్థ
D.భీం రెడ్డి నరసింహ రెడ్డి


రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం ఎక్కడ ఉంది?
A.హైద్రాబాద్
B.ఢిల్లీ
C.ముంబాయి
D.న్యూ ఢిల్లీ


తెలంగాణ మైత్రి మెమోరియల్ ట్రస్ట్ దేనిని నిర్మించింది?
A.ఆరుట్ల రామచంద్రారెడ్డి మెమోరియల్ ఆడిటోరియం
B.భీం రెడ్డి నరసింహ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం
C.స్వామి రామా నంద తీర్థ మెమోరియల్ ఆడిటోరియం
D.రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం

Result: