భారత చరిత్ర
సోమనాథ విజయము ను ఎవరు రచించారు?
A.చెలమ చెర్ల రంగాచార్యులు
B.సుద్దాల అశోక్ తేజ
C.సినారె
D.శ్రీపతి
"గుడి మెట్లు" నవలను ఎవరు రాశారు?
A.హీరాలాల్ మోరియా
B.సుద్దాల అశోక్ తేజ
C.శ్రీపతి
D.సినారె
"రావన" అను రచనను ఎవరు రచించారు?
A.హీరాలాల్ మోరియా
B.సుద్దాల అశోక్ తేజ
C.శ్రీపతి
D.సినారే
హీరాలాల్ మోరియా యొక్క తెలుగు రచనలు ఏవి?
A.దర్థీకా పుకార్,రావణ
B.గుడిమెట్లు,విరగని విగ్రహాలు
C.నేనే భూదేవి బిడ్డను మరియు రావణ
D.పైవన్నీ
ఉర్దూ భాషలో "భగవాన్ ,రామ్" అనే పేరుతో రామాయణాన్ని రెండు సంపుటాలుగా రచించింది ఎవరు?
A.హీరాలాల్ మోరియా
B.సినారె
C.శ్రీపతి
D.సుద్దాల అశోక్ తేజ
నందిని సిద్ధారెడ్డి సాహిత్య పత్రిక ఏది?
A.గంచి
B.సోయి
C.గోల్కొండ
D.a మరియు b
నందిని సిద్ధారెడ్డి వచన కావ్యాలు ఏవి?
A.ప్రాణహిత
B.భూమి స్వప్నం
C.గోల్కొండ
D.a మరియు b
భవిష్య దర్శనం ను ఎవరు రచించారు?
A.భాస్కర భట్ల కృష్ణారావు
B.సుద్దాల అశోక్ తేజ
C.బద్దిరాజు రాఘవరావు
D.నందిని సిద్దారెడ్డి
కాకుత్సం నరసింహదాసు రచనలు ఏమి?
A.గంగపాట
B.మైరావణ చరిత్ర,శ్రీ కృష్ణ శతకం
C.a మరియు b
D.ఏవి కాదు
భారత వాణి నాటకాన్ని రాసింది ఎవరు?
A.అందె వెంకటరాజం
B.ఇమ్మడిజెట్టి చంద్రయ్య
C.దూదిరాజు రంగారావు
D.మండే సత్యనారాయణ
Result: