భారత చరిత్ర


అనేకమంది పారశీక కవులను తెలుగువారికి పరిచయం చేసిన రచయిత ఎవరు?
A.వి.బి.రాజు
B.బూర్గుల రామకృష్ణారావు
C.వినాయక రావు
D.ఏదీ కాదు


బూర్గుల రామకృష్ణారావు "ఉమర్ ఖయ్యూం" అను రచనను ఏ భాషలోకి అనువదించారు?
A.తెలుగు
B.సంస్కృతం
C.a మరియు b
D.ఏదీ కాదు


అనువాదంలో అందవేసిన చేయిగా పేరుగాంచిన హైదరాబాద్ నాయకుడు ఎవరు?
A.దాశరథి
B.స్వామి రామానంద తీర్థ
C.రావి నారాయణ రెడ్డి
D.బూర్గుల రామకృష్ణారావు


బూర్గుల రామకృష్ణారావు గారు పారశీక సాహిత్యంలోని ఎన్ని రుభాయిలను తెలుగులోకి అనువదించారు?
A.108
B.105
C.101
D.100


పాఠశాలలు మరియు కళాశాలల ప్రతినిధులతో కలిసి 1952 జులై 26న వరంగల్ లో ఏర్పాటు అయిన కమిటీ ఏది?
A.కార్యాచరణ కమిటి
B.ఉపాధ్యాయ కమిటి
C.ప్రజా కమిటి
D.విధ్యార్థి కమిటి


1952 జూలై 26న పాఠశాలలు మరియు కళాశాలల ప్రతినిధులతో కలిసి కార్యాచరణ కమిటీ ఎక్కడ ఏర్పాటు చేయబడినది?
A.హైద్రాబాద్
B.నల్గొండ
C.వరంగల్
D.ఖమ్మం


1952 జూలై 26న పార్థసారథిపై వచ్చిన ఆరోపణలు విచారించడానికి వరంగల్ కి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారి ఎవరు?
A.మీనన్
B.షెండార్కర్
C.హుమాయూన్ కబీర్
D.రామాచారి


1952 జూలై 26 న ముల్కీ ఉద్యమంలో భాగంగా వేల మంది విద్యార్థులు కలిసి వరంగల్ ప్రాంతంలో ఎక్కడ నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది?
A.హన్మకొండ క్రాస్ రోడ్ నుండి
B.సుబేదారీ (కలెక్టర్ కార్యలయం) నుండి
C.వెయ్యి స్తంభాల గుడి నుండి
D.ప్రభుత్వ కళాశాల నుండి


1952 హైదరాబాద్ విద్యార్థుల ఆందోళనలకు నిర్వహించిన పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు గురించి విద్యార్థులకు తెలియజేసిన సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరు?
A.గోవింద్ లాల్
B.నారాయణ రావు
C.రామ్ లాల్
D.స్వామి రామానంద తీర్థ


హైదరాబాదులో జరుగుతున్న సిటీ కాలేజ్ విద్యార్థుల ఆందోళన ను శాంతింప చేయడానికి ప్రయత్నం చేసి విఫలమైంది వారు ఎవరు?
A.మాడపాటి హనుమంతరావు
B.కొండా లక్ష్మణ్ బాపూజీ
C.జయసూర్య
D.రాములు

Result: