భారత చరిత్ర


నెల్లూరి కేశవస్వామి కథలు 1969లో ఏ పుస్తకంలో అచ్చయినవి?
A.పసిడి బొమ్మ పుస్తకం
B.ముత్యాల సరలా ముచ్చట్లు పుస్తకం
C.యుగాంతం
D.హాస విలాసం


"మా భూమి" నాటకం ను ఎవరు రాశారు?
A.సుంకర -వాసిరెడ్డి కవులు
B.బున్న అయిలయ్య
C.సినారె
D.శ్రీపతి


సుంకర వాసిరెడ్డి కవులు చేసిన రచనలు ఏవి?
A.ముందడుగు
B.అపనింద
C.గెరిల్లా కుంకుమ
D.పైవన్నీ


రుద్రమదేవి (బుర్ర కథ) ను రాసింది ఎవరు?
A.సుంకర వాసిరెడ్డి కవులు
B.బున్న అయిలయ్య
C.సినారె
D.శ్రీపతి


"పీటల మీద పెళ్లి" రచనను ను రాసింది ఎవరు?
A.సుంకర
B.వాసిరెడ్డి
C.బున్న అయిలయ్య
D.సినారె


"కనువిప్పు" ను రాసింది ఎవరు?
A.సుంకర
B.వాసిరెడ్డి
C.బున్న అయిలయ్య
D.సినారె


"రహస్య చిత్రం" ను రాసింది ఎవరు?
A.బున్న అయిలయ్య
B.సుంకర
C.వాసిరెడ్డి
D.సినారె


నిప్పు కణిక ను రాసింది ఎవరు?
A.బున్న అయిలయ్య
B.సుంకర
C.వాసిరెడ్డి
D.సినారె


తెలంగాణ లో గల సాహిత్య సంస్థల పై పరిశోధన చేసి తొలి పుస్తకం రాసిన కవి ఎవరు?
A.బున్న అయిలయ్య
B.సుంకర
C.వాసిరెడ్డి
D.సినారె


భారత కథావళి ను ఎవరు రచించారు?
A.చెలమ చెర్ల రంగాచార్యులు
B.సుద్దాల అశోక్ తేజ
C.సినారె
D.శ్రీపతి

Result: