భారత చరిత్ర


"పచ్చ బొట్టు" కవితా సంపుటాన్ని రాసింది ఎవరు?
A.వేపూరి హనుమద్దాసు
B.బున అయిలయ్య
C.సినారె
D.శ్రీపతి


గద్వాల సంస్థాన చరిత్ర ను రాసింది ఎవరు?
A.పెద్ద మందడి వెంకట కృష్ణ కవి
B.పుల్లాభట్ల వెంకటేశ్వర్లు
C.సినారె
D.బున అయిలయ్య


మారుతి విలాసం" ను ఎవరు రచించారు?
A.సినారె
B.శ్రీపతి
C.పెద్ద మందడి వెంకట కృష్ణ కవి
D.కాళోజీ


స్వాతంత్రోద్యమ రథసారథులు ను ఎవరు రచించారు?
A.పుల్లాభట్ల వెంకటేశ్వర్లు
B.శ్రీపతి
C.పెద్ద మందడి వెంకట కృష్ణ కవి
D.కాళోజీ


వెన్నెల కోణాలు ను రాసింది ఎవరు?
A.పుల్లాభట్ల వెంకటేశ్వర్లు
B.కాళోజీ
C.శ్రీపతి
D.సినారె


"తెలంగాణ మంటల్లో" అను కావ్యం రాసింది ఎవరు?
A.అడ్లూరి అయోద్య రామయ్య
B.కాళోజీ
C.సినారె
D.సురవరం పాతపరెడ్డి


"ఘంటారావము" ను రాసింది ఎవరు?
A.అడ్లూరి అయోద్య రామయ్య
B.కాళోజీ
C.సినారె
D.శ్రీపతి


వెలుగు రేఖలు నవలను రాసింది ఎవరు?
A.సుద్దాల అశోక్ తేజ
B.బద్దిరాజు రాఘవరావు
C.కాళోజీ
D.నందిని సిద్దారెడ్డి


"బతుకు పాటలు" ను ఎవరు రచించారు?
A.సుద్దాల అశోక్ తేజ
B.బద్దిరాజు రాఘవరావు
C.కాళోజీ
D.సినారె


తెలంగాణ విలీనం అనంతరం రాసిన కథల సంపుటి "యుగాంతం" ను ఎవరు రాశారు?
A.నెల్లూరి కేశవస్వామి
B.చేకూరి రామారావు
C.సినారె
D.శ్రీపతి

Result: