భారత చరిత్ర


గవాక్షం గ్రంథాన్ని ఎవరు రాశారు?
A.ఆచార్య ఎస్.గోపి
B.కె.రుక్నుద్దీన్
C.ఎల్లూరి శివారెడ్డి
D.సినారె


సాలోచన గ్రంథాన్ని రాసింది ఎవరు?
A.ఆచార్య ఎస్.గోపి
B.ఆచార్య మాసప చెన్నప్ప
C.గోపు లింగారెడ్డి
D.సినారె


నేను చూసిన మారిషన్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?
A.ఆచార్య ఎస్.గోపి
B.ఆచార్య మసన చెన్నప్ప
C.గోపు లింగారెడ్డి
D.సినారె


అమృత స్వరాలు అనే గ్రంథాన్ని రాసింది ఎవరు?
A.ఆచార్య మసన చెన్నప్ప
B.గోపు లింగారెడ్డి
C.నలంద్ర లక్షి నారాయణ
D.సినారె


"ప్రాచీన కావ్యాలు - గ్రామీణ జీవన చిత్రం" గ్రంథాన్ని ఎవరు రాశారు?
A.ఆచార్య మసన చెన్నప్ప
B.గోపు లింగారెడ్డి
C.నలంద లక్ష్మి నారాయణ
D.సినారె


"బతుకమ్మ పండుగ" ను ఎవరు రచించారు?
A.గోపు లింగారెడ్డి
B.నలంద లక్ష్మీనారారాయణ
C.సినారె
D.కాళోజీ


విద్యుల్లత అనే పత్రికను ఎవరు స్థాపించారు?
A.గోపు లింగారెడ్డి
B.నలంద లక్ష్మినారాయణ
C.సినారె
D.కాళోజీ


1990లో "సాహితీ గౌతమి" అనే సంస్థను ఎవరు స్థాపించారు?
A.గోపు లింగారెడ్డి
B.నలంద్ర లక్ష్మినారాయణ
C.సినారె
D.కాళోజీ


దళిత మ్యానిఫెస్టో కవిత ను ఎవరు రాశారు?
A.గోపు లింగారెడ్డి
B.నలంద్ర లక్ష్మినారాయణ
C.సినారె
D.కాళోజీ


చావు గీతం కవితా సంపుటిని ఎవరు రచించారు?
A.నలంద్ర లక్ష్మి నారాయణ
B.దేవరాజు మహారాజు
C.కాళోజీ
D.సినారె

Result: