భారత చరిత్ర


ఎల్లూరి శివారెడ్డి యొక్క రచనలు ఏవి?
A.భవిష్యత్ చిత్రపటం
B.జైలు రాతలు,ముక్త కంఠం
C.a మరియు b
D.ప్రయాణం,మోదుగుపూలు


సృజన సంపాదకీయాలు ను ఎవరు రచించారు?
A.డా.కె.రుక్నుద్దీన్
B.ఆచార్య ఎస్.గోపి
C.సినారె
D.ఎల్లూరి శివారెడ్డి


కిన్నెర మెట్లు ను ఎవరు రచించారు?
A.డా.కె.రుక్నుద్దీన్
B.ఎల్లూరి శివారెడ్డి
C.ఆచార్య ఎస్.గోపి
D.చెరబండ రాజు


"ప్రయాణం" ను ఎవరు రచించారు?
A.డా.కె.రుక్నుద్దీన్
B.ఎల్లూరి శివారెడ్డి
C.ఆచార్య ఎస్.గోపి
D.సినారె


విశ్వదర్శనం కవితా సంపుటిని ఎవరు రచించారు?
A.డా.కె.రుక్నుద్దీన్
B.ఎల్లూరి శివారెడ్డి
C.ఆచార్య ఎస్.గోపి
D.సినారె


మైలు రాయి అనే కవితా సంపుటిని ఎవరు రచించారు?
A.ఆచార్య ఎస్.గోపి
B.కె.రుక్నుద్దీన్
C.ఎల్లూరి శివారెడ్డి
D.సినారె


చుట్ట కుదురు ను ఎవరు రచించారు?
A.ఆచార్య ఎస్.గోపి
B.కె.రుక్నుద్దీన్
C.ఎల్లూరి శివారెడ్డి
D.సినారె


"వంతెన" ను ఎవరు రచించారు?
A.ఆచార్య ఎస్.గోపి
B.కె.రుక్నుద్దీన్
C.ఎల్లూరి శివారెడ్డి
D.సినారె


"ప్రజాకవి వేమన" గ్రంథాన్ని ఎవరు రాశారు?
A.ఆచార్య ఎస్.గోపి
B.కె.రుక్నుద్దీన్
C.ఎల్లూరి శివారెడ్డి
D.సినారె


తొలి తెలుగు పరిశోధకులు గ్రంథాన్ని ఎవరు రాశారు?
A.ఆచార్య ఎస్.గోపి
B.కె.రుక్నుద్దీన్
C.ఎల్లూరి శివరెడ్డి
D.సినారె

Result: