భారత చరిత్ర


"హైదం బాధలు" ను ఎవరు రచించారు?
A.మామిడ్ల రామగౌడ్
B.జ్వాలా ముఖి
C.సినారె
D.శ్రీపతి


ఓటమి తిరుగుబాటు (కవితా సంకలనం) ను ఎవరు రాశారు?
A.జ్వాలా ముఖి
B.గూడూరి సీతారాం
C.బోయ జంగయ్య
D.సినారె


ప్రస్థానం అనే నవలను రాసింది ఎవరు?
A.చెరబండ రాజు
B.గూడూరి సీతారాం
C.బోయ జంగయ్య
D.సినారె


జన్మహక్కు విప్లవ కవితా సంపుటాన్ని రాసింది ఎవరు?
A.చెరబండ రాజు
B.ఎల్లూరి శివారెడ్డి
C.ఆచార్య ఎస్.గోపి
D.సినారె


మాపల్లే నవలను రాసింది ఎవరు?
A.చెరబండ రాజు
B.ఎల్లూరి శివారెడ్డి
C.ఆచార్య ఎస్.గోపి
D.సినారె


కొండలు పగలేసినం - బండలను పిండినం అనే శ్రమదోపిడి పాట ను ఎవరు రాశారు?
A.చెరబండ రాజు
B.ఎల్లూరి శివారెడ్డి
C.ఆచార్య ఎస్.గోపి
D.సినారె

Answer:-చెరబండ రాజు

రామాయణ రమణీయం (పద్య కావ్యం ) నుఎవరు రచించారు?
A.డా.ఆడేపు చంద్రమౌళి
B.ఎల్లూరి శివారెడ్డి
C.చెరబండ రాజు
D.సినారె


వేములవాడ రాజరాజేశ్వర శతకం ను ఎవరు రచించారు?
A.డా.ఆడేపు చంద్రమౌళి
B.ఎల్లూరి శివారెడ్డి
C.చెరబండ రాజు
D.సినారె


"జీవనాడి" ను ఎవరు రచించారు?
A.ఎల్లూరి శివారెడ్డి
B.డా.ఆడేపు చంద్రమౌళి
C.ఆచార్య ఎస్.గోపి
D.సినారె


స్వేచ్ఛ ను ఎవరు రచించారు?
A.ఎల్లూరి శివారెడ్డి
B.డా.ఆడేపు చంద్రమౌళి
C.ఆచార్య ఎస్.గోపి
D.సినారె

Result: