భారత చరిత్ర


వానమామలై వరదాచార్యుల కృతులు అనే గ్రంథాన్ని ఎవరు రాశారు?
A.అందె వెంకటరాజం
B.సినారె
C.గోరన
D.శ్రీపతి


రామ ప్రభు శతకం ను ఎవరు రాశారు?
A.ఇమ్మడి జెట్టి చంద్రయ్య
B.సినారె
C.శ్రీపతి
D.దాశరథి


మృత్యుంజయ శతకం ను ఎవరు రాశారు?
A.ఇమ్మడి జెట్టి చంద్రయ్య
B.సినారె
C.శ్రీపతి
D.దాశరథి


భక్తి సిరియాళ హరికథ ని ఎవరు రాశారు?
A.ఇమ్మడి జెట్టి చంద్రయ్య
B.శ్రీపతి
C.గౌరన
D.పోతన


యుగ సంకేతం ను ఎవరు రచించారు?
A.దూదిరాజు రంగారావు
B.శ్రీపతి
C.మండే సత్యనారాయణ
D.ఎవరు కాదు


అరె జానపద సాహిత్యం ను ఎవరు రచించారు?
A.పెర్వారం జగన్నాథం
B.నంభి శ్రీధర రావు
C.దూదిరాజు రంగారావు
D.మారన


సాహిత్యవలోకనం ను ఎవరు రచించారు?
A.పెర్వారం జగన్నాథం
B.జ్వాలా ముఖి
C.గౌరన
D.మారన


సాహితీ వసంతంను ఎవరు రాశారు?
A.పెర్వారం జగన్నాథం
B.జ్వాలా ముఖి
C.గౌరన
D.మారన


గీతామృతం ను ఎవరు రచించారు?
A.రావికంటి రామయ్య గుప్త
B.జ్వాలా ముఖి
C.పోతన
D.సినారె


వరద గోదావరి ను ఎవరు రచించారు?
A.రావికంటి రామయ్య గుప్త
B.జ్వాలా ముఖి
C.పోతన
D.సినారె

Result: