భారత చరిత్ర


పల్లె లెట్ట కదులుతున్నయంటే పాటను ఎవరు రాశారు?
A.మండే సత్యనారాయణ
B.దూదిరాజు రంగారావు
C.శ్రీపతి
D.సినారె


అవధాన సరస్వతి ని ఎవరు రచించారు?
A.గుమ్మన్న గారి లక్ష్మీంరసింహ శర్మ
B.శ్రీపతి
C.సినారె
D.దాశరథి


కవితా కళ్యాణి ను ఎవరు రచించారు?
A.గుమ్మన్న గారి లక్ష్మీంరసింహ శర్మ
B.శ్రీపతి
C.సినారె
D.దాశరథి


"వాగీశ్వర స్తుతి" ను ఎవరు రచించారు?
A.గుమ్మన్న గారి లక్ష్మీంరసింహ శర్మ
B.శ్రీపతి
C.సినారె
D.దాశరథి


"శారదా గణితం" ను ఎవరు రచించారు?
A.నంబి శ్రీధర రావు
B.పెర్వారం జగన్నాథం
C.సినారె
D.శ్రీపతి


శ్రీ లొంకరామేశ్వర శతకం ను ఎవరు రచించారు?
A.నంబి శ్రీధర రావు
B.పెర్వారం జగన్నాథం
C.సినారె
D.శ్రీపతి


"మాధవ వర్మ" ను ఎవరు రచించారు?
A.అందె వెంకటరాజం
B.దూదిరాజు రంగారావు
C.పెర్వారం జగన్నాథం
D.నంభి శ్రీధర రావు


ఈశ్వర శతకం ను ఎవరు రచించారు?
A.అందె వెంకటరాజం
B.దూదిరాజు రంగారావు
C.పెర్వారం జగన్నాథం
D.నంభి శ్రీధర రావు


నవోదయం పద్య కావ్యాన్ని ఎవరు రాశారు?
A.అందె వెంకటరాజం
B.దూదిరాజు రంగారావు
C.పెర్వారం జగన్నాథం
D.నంభి శ్రీధర రావు


కళా తపస్విని పద్య కావ్యం ను ఎవరు రచించారు?
A.అందె వెంకటరాజం
B.దూదిరాజు రంగారావు
C.పెర్వారం జగన్నాథం
D.నంభి శ్రీధర రావు

Result: