భారత చరిత్ర


"పద్య మంజరి" అను గ్రంథం ను ఎవరు రచించారు?
A.వెలపాటి రామి రెడ్డి
B.బమ్మెరపోతన
C.దాశరథి
D.సినారె


కాంతి వైజయంతి ను ఎవరు రచించారు?
A.వేముగంటి నరసింహాచార్యులు
B.వెలపాటి రామరెడ్డి
C.ఇరివెంటి కృష్ణమూర్తి
D.సినారె


భాష్పాంజలి ను ఎవరు రచించారు?
A.వేముగంటి నరసింహాచార్యులు
B.వెలపాటి రామరెడ్డి
C.ఇరివెంటి కృష్ణమూర్తి
D.సినారె


"అమరజీవి బాపూజీ"అను రచనను ఎవరు రచించారు?
A.వేముగంటి నరసింహాచార్యులు
B.వెలపాటి రామరెడ్డి
C.డా.ఇరివెంటి కృష్ణమూర్తి
D.సినారె


కవితాంజలి ను ఎవరు రచించారు?
A.వేముగంటి నరసింహాచార్యులు
B.వెలపాటి రామరెడ్డి
C.డా.ఇరివెంటి కృష్ణమూర్తి
D.సినారె


భారత వాణి నాటకాన్ని రాసింది ఎవరు?
A.అందె వెంకటరాజం
B.ఇమ్మడిజెట్టి చంద్రయ్య
C.దూదిరాజు రంగారావు
D.మండే సత్యనారాయణ


స్వేచ్ఛా కవిత్వం ను ఎవరు రచించారు?
A.దూదిరాజు రంగారావు
B.మండే సత్యనారాయణ
C.మారన
D.గౌరన


రసధుని సాహితీ పరిషత్ ను ఎవరు స్థాపించారు?
A.దూదిరాజు రంగారావు
B.మండే సత్యనారాయణ
C.శ్రీపతి
D.ఎవరు కాదు


"బతుకులేమో ఎండిపోయే" అనే పాటను ఎవరు రాశారు?
A.మండే సత్యనారాయణ
B.దూదిరాజు రంగారావు
C.శ్రీపతి
D.సినారె


తెలంగాణ గట్టు మీద చందమామయ్యో పాట ను ఎవరు రాశారు?
A.మండే సత్యనారాయణ
B.దూదిరాజు రంగారావు
C.శ్రీపతి
D.సినారె

Result: