భారత చరిత్ర


1952 ఆగస్ట్ 30న వరంగల్ విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీఛార్జి కి గల కారణం ఏమిటి?
A.విద్యార్థులు ర్యాలీని నిర్వహించటం వలన
B.విద్యార్థులు తరగతులకు వెళ్లకుండా తరగతులపైకి రాళ్ళను విసరటం వలన
C.విద్యార్థులు సమ్మె చేయడం వలన
D.విద్యార్థి కార్యాచరణ కమిటీని నిర్వహించడం వలన


1952 ఆగస్టు 30న హనుమకొండ హై స్కూల్ విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ కు వ్యతిరేకంగా ఆగస్టు 31న ఏ ప్రాంతంలో సమ్మె ను నిర్వహించారు?
A.వరంగల్
B.నల్గొండ
C.హైదరాబాద్
D.పైవన్నీ


హైదరాబాద్ లో జరుగుతున్న విద్యార్థి ర్యాలీలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలను జాగ్రత్తగా ఉండేలా చూడమని, హింసకు పాల్పడవద్దని, అమర్యాదగా ప్రవర్తించవద్దని విన్నవించిన పోలీస్ కమిషనర్ ఎవరు?
A.శ్రీ శివకుమార్ లాల్
B.శ్రీ రాంలాల్
C.శ్రీ గోవింద్ కుమార్ లాల్
D.రామచందర్


1952 సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో ఎటువంటి నినాదాలతో విద్యార్థులు భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు?
A.నాన్ ముల్కీ గో బ్యాక్
B.ఇడ్లీ సాంబార్ ఘర్ కో జావ్
C.స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్
D.పైవన్నీ


హైదరాబాద్ లో జరుగుతున్న విద్యార్థుల ర్యాలీ సంఘటనలో పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ 1952 సెప్టెంబర్ 2న ఏ సెక్షన్ కింద ఊరేగింపులు, సభలు-సమావేశాలపై నిషేధ ఆజ్ఞలను సిటీ పోలీస్ కు జారీ చేశారు?
A.సెక్షన్ 25
B.సెక్షన్ 23
C.సెక్షన్ 22
D.సెక్షన్ 21


1952 లో హైదరాబాదు లో జరుగుతున్న విద్యార్థుల సంఘటనలకు సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ చుట్టుప్రక్కల పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన వారు ఎవరు?
A.శ్రీ శివకుమార్ లాల్
B.పి.సి.పి బాలరాజ్
C.బూర్గుల రామకృష్ణారావు
D.గోవింద్ కుమార్


1952 సెప్టెంబర్ 3న విద్యార్థుల సంఘటనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన పోలీసు పోస్టులు ఏవి?
A.నయాపూల్
B.పేట్ల బురుజ పెరేడ్ గ్రౌండ్
C.హైకోర్టు రెండవ గేట్
D.పైవన్నీ


"పారశీ వాంగ్మయ చరిత్ర" ను తెలుగులో అందించిన వారు ఎవరు?
A.బూర్గుల రామకృష్ణారావు
B.శంకరాచార్యులు
C.జగన్నాథ పండిత రాయలు
D.ఆత్మానంద స్వామి


పారశీక కవి అయిన ఫిరదౌసి ని తెలుగు కవి తిక్కన తో పోల్చిన హైదరాబాద్ రాష్ట్ర నాయకుడు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.శంకర రావు
C.వినాయక రావు
D.బూర్గుల రామకృష్ణారావు


బూర్గుల రామకృష్ణారావు ఏ భాషలో "ఆంధ్ర మహా భాగవత" సమీక్ష రాయడం జరిగింది?
A.తెలుగు
B.సంస్కృతం
C.హిందీ
D.ఆంగ్లం

Result: