భారత చరిత్ర


రాక్షస జాతర (దీర్ఘ కవిత) ను ఎవరు రచించారు?
A.డా.ముకురాల రామారెడ్డి
B.దాశరథి రంగాచార్యులు
C.వెలపాటి రామిరెడ్డి
D.పోతన


అభినవ వ్యాసుడు అని ఎవరికి బిరుదు?
A.దాశరథీ రంగాచార్యులు
B.డా.ఇరివెంటి కృష్ణ మూర్తి
C.వెలపాటి రామరెడ్డి
D.వేమన


"రానున్నది ఏది నిజం" అనే నవలను ఎవరు రచించారు?
A.దాశరథి రంగాచార్యులు
B.ఇరివెంటి కృష్ణ మూర్తి
C.వెలపాటి
D.దాశరథి


చిల్లర దేవుళ్ళు అనే నవలను ఎవరు రచించారు?
A.దాశరథి రంగాచార్యులు
B.సామల సదాశివ
C.వెలపాటి రామి రెడ్డి
D.ఇరివెంటి కృష్ణమూర్తి


శరతల్పం(దళితవాద) నవలను ఎవరు రచించారు?
A.దాశరథి రంగాచార్యులు
B.సామల సదాశివ
C.వెలపాటి రామిరెడ్డి
D.ఇరివెంటి కృష్ణమూర్తి


వాగ్భూషణం ను ఎవరు రచించారు?
A.ఇరివెంటి కృష్ణమూర్తి
B.సామల సదాశివ
C.వెలపాటి రామిరెడ్డి
D.వేముగంటి నరసింహ చార్యులు


"వేగు చుక్కలు" ను ఎవరు రచించారు?
A.ఇరివెంటి కృష్ణమూర్తి
B.సామల సదాశివ
C.వెలపాటి రామి రెడ్డి
D.వేముగంటి నరసింహ చార్యులు


తెలంగాణ సాయుధ పోరాటం ను ఎవరు రచించారు?
A.ఇరివెంటి కృష్ణమూర్తి
B.వెలపాటి రామి రెడ్డి
C.దాశరథి రంగాచార్యులు
D.వేమన


"కోటి గాయాల మౌనం" ను ఎవరు రచించారు?
A.వెలపాటి రామి రెడ్డి
B.ఇరివెంటి కృష్ణమూర్తి
C.మారన
D.గోరన


"వీర తెలంగాణ" ను ఎవరు రచించారు?
A.వెలపాటి రామి రెడ్డి
B.ఇరివెంటి కృష్ణమూర్తి
C.మారన
D.గోరన

Result: