భారత చరిత్ర


పగ అనే నాటిక ఎవరు రాశారు?
A.పోట్ల పల్లి రామారావు
B.టి.కృష్ణ మూర్తి యాదవ్
C.వల్లా దుర్గయ్య
D.బిరుదురాజు రామరాజు


ఆత్మ నివేదన అనే గేయాన్ని రాసింది ఎవరు?
A.పోట్ల పల్లి రామారావు
B.టి.కృష్ణమూర్తి యాదవ్
C.వల్లా దుర్గయ్య
D.బిరుదురాజు రామరాజు


తొక్కుడు బండ ను ఎవరు రచించారు?
A.టి.కృష్ణమూర్తి యాదవ్
B.వల్లా దుర్గయ్య
C.శ్రీపతి
D.మారన


"అల్లసాని పెద్దన" జీవిత చరిత్ర ను ఎవరు రచించారు?
A.వల్లా దుర్గయ్య
B.టి.కృష్ణమూర్తి యాదవ్
C.శ్రీపతి
D.మారన


"పాలవెల్లి పద్యాలు" ను ఎవరు రచించారు?
A.వల్లా దుర్గయ్య
B.టి.కృష్ణమూర్తి యాదవ్
C.గోరన
D.మారన


ది ఇన్ సైడర్ అనే ఆత్మ కథను రాసింది ఎవరు?
A.పి.వి.నరసింహారావు
B.టి.కృష్ణమూర్తి యాదవ్
C.వల్ల దుర్గయ్య
D.దాశరథీ


తెలుగులో జానపద సాహిత్య పరిశోధనకు శ్రీకారం చుట్టిన కవి ఎవరు?
A.బిరుదురాజు రామరాజు
B.కె.వి.రాఘవాచార్యులు
C.ఉత్పల సత్యనారాయణ
D.దాశరథీ


భ్రమర గీతం ను రచించింది ఎవరు?
A.ఉత్పల సత్యనారాయణ
B.గంగాపురం హనుమశర్మ
C.దాశరథీ
D.శ్రీపతి


ఉత్పల శతకం ను రాసింది ఎవరు?
A.ఉత్పల సత్యనారాయణ
B.గంగాపురం హనుమశర్మ
C.దాశరథీ
D.శ్రీపతి


గజేంద్ర మోక్షం ను రచించింది ఎవరు?
A.ఉత్పల సత్యనారాయణ
B.గంగాపురం హనుమశర్మ
C.దాశరథీ
D.శ్రీపతి

Result: