భారత చరిత్ర


"జీవితం" అను నవల ను ఎవరు రచించారు?
A.పొట్టపల్లి రామారావు
B.టి.కృష్ణమూర్తి యాదవ్
C.వల్లా దుర్గయ్య
D.దాశరథి


అబలా జీవితం ను ఎవరు రచించారు?
A.పి.వి.నరసింహారావు
B.వల్లా దుర్గయ్య
C.మారన
D.శ్రీపతి


"మధుర స్మృతులు" ను ఎవరు రచించారు?
A.కాంచనపల్లి చిన వెంకట రామారావు
B.పి.వి.నరసింహారావు
C.దాశరథి
D.వల్లా దుర్గయ్య


అరుణ రేఖలు ను ఎవరు రచించారు?
A.కాంచనపల్లి చిన వెంకట రామారావు
B.వల్లా దుర్గయ్య
C.దాశరథి
D.పి.వి.నరసింహారావు


"తెలుగు సాహిత్యోద్యమ కారులు" అను నవల ను ఎవరు రచించారు?
A.బిరుదురాజు రామరాజు
B.పి.వి నరసింహారావు
C.దాశరథి
D.వల్లా దుర్గయ్య


"ఆంధ్రయోగులు" ను ఎవరు రచించారు?
A.బిరుదురాజు రామరాజు
B.పి.వి.నరసింహారావు
C.దాశరథీ
D.వల్లా దుర్గయ్య


"తెలంగాణ పల్లె పాటలు" ను ఎవరు రచించారు?
A.బిరుదురాజు రామరాజు
B.పి.వి.నరసింహారావు
C.వల్లా దుర్గయ్య
D.కె.వి.రాఘవాచార్యులు


"మరుగున పడిన మాణిక్యాలు" ను ఎవరు రచించారు?
A.బిరుదురాజు రామరాజు
B.పి.వి.నరసింహారావు
C.వల్లా దుర్గయ్య
D.కె.వి.రాఘవాచార్యులు


జైలు అనే కథను రాసింది ఎవరు?
A.పోట్ల పల్లి రామారావు
B.టి.కృష్ణామూర్తి యాదవ్
C.వల్లా దుర్గయ్య
D.దాశరథీ


న్యాయం అనే నాటికను ఎవరు రాశారు?
A.పోట్ల పల్లి రామారావు
B.టి.కృష్ణ మూర్తి యాదవ్
C.వల్లా దుర్గయ్య
D.బిరుదురాజు రామరాజు

Result: