భారత చరిత్ర


అభినవ కాళిదాసు అని ఏ కవి యొక్క బిరుదు?
A.శివశినగల్ కృష్ణామాచార్యులు
B.బద్ది రాజు సోదర కవులు
C.సినారె
D.మారన


నైజాం రాష్ట్ర అధ్యశతావధాని అని ఏ కవి యొక్క బిరుదు?
A.శివశినగల్ కృష్ణామాచార్యులు
B.బద్ది రాజు సోదర కవులు
C.సినారె
D.మారన


గాంధీ తాత శతకం ను ఎవరు రచించారు?
A.శివశినగల్ కృష్ణామాచార్యులు
B.మారన
C.శ్రీపతి
D.బద్దిరాజు సోదర కవులు


రామానుజ చరితం ను ఎవరు రచించారు?
A.శివాశినగల్ కృష్ణామాచార్యులు
B.వానమామలై వరదా చార్యులు
C.బద్ది రాజు సోదర కవులు
D.శ్రీపతి


అభినవ పోతన అని ఎవరికి బిరుదు?
A.వానమామలై వరదా చార్యులు
B.శివశినగల్ కృష్ణమాచార్యులు
C.బద్ది రాజు సోదర కవులు
D.సినారె


మధుర కవి అని ఎవరిని అంటారు?
A.వానమామలై వరదా చార్యులు
B.శివశినగల్ కృష్ణమాచార్యులు
C.బద్దిరాజు సోదర కవులు
D.సినారె


"కూలిపోయే కొమ్మ" ని ఎవరు రచించారు?
A.వానమామలై వరదా చార్యులు
B.సినారె
C.మారన
D.గోరన


పోతన చరిత్రము ను ఎవరు రచించారు?
A.వానమామలై వరదా చార్యులు
B.సినారె
C.సురవరం ప్రతాపరెడ్డి
D.దాశరథి


మణిమాల ను ఎవరు రచించారు?
A.వానమామలై వరదా చార్యులు
B.సినారె
C.దాశరథి
D.కాళోజీ


మహత్కాంక్ష ను ఎవరు రచించారు?
A.పొట్టపల్లి రామారావు
B.బి.కృష్ణమూర్తి యాదవ్
C.వల్లా దుర్గయ్య
D.దాశరథి

Result: