భారత చరిత్ర


తపో భంగం అనే గేయ కావ్యం ని రాసింది ఎవరు?
A.బి.ఎస్.శాస్త్రి
B.దాశరథి
C.కాళోజీ
D.సినారె


విప్లవ జ్వాలా ను రచించింది ఎవరు?
A.బి.ఎస్.శాస్త్రి
B.దాశరథి
C.కాళోజీ
D.సినారె


'నల్లగొండ జిల్లా కవులు' అను కవిత రచించింది ఎవరు?
A.బి.ఎస్.శాస్త్రి
B.దాశరథి
C.కాళోజీ
D.సినారె


కాశీ ఖండం ను ఎవరు రచించారు?
A.బి.ఎస్.శాస్త్రి
B.దాశరథి
C.కాళోజీ
D.సినారె


తెలంగాణ భీష్ముడు అని ఎవరి యొక్క బిరుదు?
A.బి.ఎస్.శాస్త్రి
B.ఆదిరాజు వీరభద్ర రావు
C.సినారె
D.కాళోజీ


మిఠాయి చెట్టు ను ఎవరు రచించారు?
A.ఆదిరాజు వీరభద్ర రావు
B.కాళోజీ
C.సినారె
D.మారన


"మన తెలంగాణము" ను ఎవరు రచించారు?
A.ఆదిరాజు వీరభద్ర రావు
B.కాళోజీ
C.సినారె
D.మారన


భక్తి సార చరిత్ర ను ఎవరు రచించారు?
A.ఆదిరాజు వీరభద్ర రావు
B.కాళోజీ
C.సినారె
D.బద్ది రాజు సోదర కవులు


రుద్రమదేవి అనే నవలను ఎవరు రచించారు?
A.ఆదిరాజు వీరభద్ర రావు
B.బద్ది రాజు సోదర కవులు
C.సినారె
D.మారన


స్త్రీ సాహసం అనే నవలను ఎవరు రాశారు?
A.ఆదిరాజు వీరభద్ర రావు
B.బద్ది రాజు సోదర కవులు
C.సినారె
D.మారన

Result: