భారత చరిత్ర
డాక్టర్ నారాయణ రెడ్డి 1992లో భారత ప్రభుత్వంచే ఏ అవార్డును అందుకున్నాడు?
A.పద్మ విభూషణ్
B.పద్మభూషణ్
C.కేంద్ర సాహిత్య అకాడమీ
D.పైవన్నీ
హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి గా పని చేసిన కవి ఎవరు?
A.బూర్గుల రామాకృష్ణా రావు
B.బి.ఎస్.శాస్త్రి
C.కాళోజీ
D.దాశరథి
కృష్ణ శతకం ను ఎవరు రచించారు?
A.బూర్గుల రామాకృష్ణా రావు
B.బి.ఎస్.శాస్త్రి
C.కాళోజీ
D.దాశరథి
ద డ్రీమ్స్ ఆఫ్ పోయెట్స్ ను రచించింది ఎవరు?
A.బూర్గుల రామాకృష్ణా రావు
B.బి.ఎస్.శాస్త్రి
C.కాళోజీ
D.దాశరథి
పారశీ వాజ్ఞయ చరిత్ర ను తెలుగు వారికి అందించింది ఎవరు?
A.బూర్గుల రామాకృష్ణా రావు
B.బి.ఎస్.శాస్త్రి
C.కాళోజీ
D.దాశరథి
సౌందర్యలహరి ని "కనకధారాస్తవ" అనే పేరుతో అనువదించింది ఎవరు?
A.బూర్గుల రామాకృష్ణా రావు
B.బి.ఎస్.శాస్త్రి
C.కాళోజీ
D.దాశరథి
ఉమర్ ఖయ్యూం ను తెలుగులోకి అనువదించింది ఎవరు?
A.బూర్గుల రామాకృష్ణా రావు
B.దాశరథి
C.బి.ఎస్.శాస్త్రి
D.ఎవరు కాదు
మూసి సాహిత్య మాస పత్రిక ను ఎవరు ప్రారంభించారు?
A.బి.ఎస్.శాస్త్రి
B.దాశరథి
C.కాళోజీ
D.శ్రీపతి
వాకాటిక మహాదేవి నవలను రాసింది ఎవరు?
A.బి.ఎస్.శాస్త్రి
B.దాశరథి
C.కాళోజీ
D.శ్రీపతి
తీరని కోరిక అనే నవలను రాసింది ఎవరు?
A.బి.ఎస్.శాస్త్రి
B.దాశరథి
C.కాళోజీ
D.సురవరం ప్రతాపరెడ్డి
Result: