భారత చరిత్ర


"భూగోళమంత మనిషి" ని ఎవరు రచించారు?
A.సినారె
B.మారన
C.శ్రీపతి
D.దాశరథి


"వేగు చుక్కలు" ను ఎవరు రచించారు?
A.దేవులపల్లి రామానుజారావు
B.మాణిక్య రావ్
C.సామాల సదాశివ
D.దాశరథి


"పచ్చ తోరణం" ను ఎవరు రచించారు?
A.దేవులపల్లి రామానుజారావు
B.మాణిక్య రావ్
C.సమాల సదాశివ
D.దాశరథి


"తెలంగాణలో జాతీయోద్యమాలు" అను రచనలను రచించింది ఎవరు?
A.దేవులపల్లి రామానుజారావు
B.మాణిక్య రావ్
C.సామాల సదాశివ
D.దాశరథి


తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం ను రచించింది ఎవరు?
A.దేవులపల్లి రామానుజారావు
B.మాణిక్య రావు
C.సామాల సదాశివ
D.దాశరథి


"మాడపాటి వారి జీవితం" అనే పుస్తకాన్ని రచించింది ఎవరు?
A.వెల్దుర్తి మాణిక్య రావ్
B.సామాల సదాశివ
C.దాశరథి
D.సినారె


ఉర్దూ సాహిత్య చరిత్ర ను రచించింది ఎవరు?
A.సామాల సదాశివ
B.దాశరథి
C.మారన
D.సినారె


"మీర్జా గాలిబ్" ను రచించింది ఎవరు?
A.సామాల సదాశివ
B.దాశరథి
C.సినారె
D.మారన


క్షేత్ర చరిత్ర ను ఎవరు రచించారు?
A.గడియారం రామకృష్ణ శర్మ
B.దాశరథి
C.సినారె
D.సామాల సదాశివ


సి .నారాయణ రెడ్డి (సినారే) ఏ ఏ పదవుల్లో పని చేశాడు?
A.రాజ్యసభ్యుడిగా
B.అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా
C.ఆంధ్ర సరస్వతి పరిషత్ అధ్యక్షుడిగా
D.పైవన్నీ

Result: