భారత చరిత్ర


తెలంగాణ అనే పక్ష పత్రికను నడిపింది ఎవరు?
A.సర్వదేవభట్ల నరసింహ మూర్తి
B.గంగుల శాయిరెడ్డి
C.షామల సదాశివ
D.మాణిక్య రావ్


కావ్యమాల ను రచించింది ఎవరు?
A.దేవులపల్లి రామానుజారావు
B.గంగుల శాయిరెడ్డి
C.సామాల సదాశివ
D.మాణిక్య రావ్


"శత పత్రము" ను రచించింది ఎవరు?
A.గడియారం రామక్రిష్ణ శర్మ
B.దాశరథి
C.సినారె
D.మారన


ఉమామహేశ్వర చరిత్ర ను రచించింది ఎవరు?
A.గడియారం రామక్రిష్ణ శర్మ
B.సినారె
C.మారన
D.గౌరన


గడియారం రామకృష్ణ శర్మ కు ఏ బిరుదు వచ్చింది?
A.కేంద్ర సాహిత్య అకాడమి
B.పద్మవిభూషన్
C.పద్మ భూషణ్
D.ఏదీ కాదు


నాగార్జున సాగరం ను ఎవరు రచించారు?
A.సినారె
B.దాశరథి
C.మారన
D.శ్రీపతి


మట్టి మనిషి, ఆకాశం అను రచనలను ఎవరు రచించారు?
A.సినారె
B.దాశరథి
C.మారన
D.శ్రీపతి


"కలం సాక్షిగా" అను రచనను ఎవరు రచించారు?
A.సినారె
B.దాశరథి
C.మారన
D.శ్రీపతి


మంటలు - మానవుడు ను ఎవరు రచించారు?
A.సినారె
B.దాశరథి
C.మారన
D.శ్రీపతి


మంటలు - మానవుడు అనే రచనకు ఏ అవార్డు వచ్చింది?
A.కేంద్ర సాహిత్య అకాడమీ
B.పద్మవిభూషన్
C.పద్మ భూషణ్
D.ఏది కాదు

Result: