భారత చరిత్ర


మార్పు నా తీర్పు అను నవలను ఎవరు రచించారు?
A.దాశరథి
B.శ్రీపతి
C.మారన
D.గౌరన


నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించింది ఎవరు?
A.దాశరథి
B.శ్రీపతి
C.కాళోజి
D.మారన


తిమిరం తో సమరం అనే రచనకు ఏ అవార్డు వచ్చింది?
A.కేంద్ర సాహిత్య అకాడమీ
B.పద్మ విభూషణ్
C.ఉత్తమ అనువాద రచయిత
D.ఏదీ కాదు


జైలు లోపల అనే రచనను ఎవరు రచించారు?
A.వైతాళికుడు వట్టికోట ఆళ్వారు స్వామి
B.గంగుల శాయిరెడ్డి
C.దేవులపల్లి రామానుజారావు
D.దాశరథి


ప్రజల మనిషి అనే నవలను రాసింది ఎవరు?
A.వైతాళికుడు వట్టికోట ఆళ్వారు స్వామి
B.గంగుల శాయిరెడ్డి
C.దాశరథి
D.సామాల సదా శివ


దేశోద్ధారక సూచి గ్రంథాలయం ను ఎవరు ఏర్పరచారు?
A.వైతాళికుడు వట్టికోట ఆళ్వారు స్వామి
B.దాశరథి
C.గంగుల శాయిరెడ్డి
D.కాళోజీ


తెలంగాణ రైతుల జీవితాన్ని సాహిత్యంగా మలిచిన మహానీయుడు ఎవరు?
A.గంగుల శాయిరెడ్డి
B.కాళోజీ
C.దాశరథి
D.మారన


ప్రజా కవి రాజు అనేది ఏ కవి యొక్క బిరుదు?
A.సర్వదేవభట్ల నరసింహ మూర్తి
B.గంగుల శాయిరెడ్డి
C.సామాల సదాశివ
D.దేవులపల్లి రామానుజారావు


"మై గరీబ్ హూ" ను ఎవరు రచించారు?
A.సర్వదేవభట్ల నరసింహ మూర్తి
B.గంగుల శాయిరెడ్డి
C.సామాల సదాశివ
D.మాణిక్య రావ్


నిప్పురవ్వలు అనే కవితను ఎవరు రాశారు?
A.సర్వదేవభట్ల నరసింహ మూర్తి
B.గంగుల శాయిరెడ్డి
C.సామాల సదాశివ
D.మాణిక్య రావ్

Result: