భారత చరిత్ర


ఏయే రాష్ట్రాల నుండి అధికారులను హైదరాబాద్ రాజ్య నాయకులు దిగుమతి చేసుకోవడం వలన హైదరాబాద్ రాష్ట్ర ప్రజలలో చెలరేగిన అసంతృప్తి, అలజడుల రూపంలో బయటపడ్డాయి?
A.మద్రాసు మరియు బాంబే
B.ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్
C.a మరియు b
D.కేరళ


ఏ ఏ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తమ అధికారులను హైదరాబాద్ రాష్ట్రానికి పంపించేవారు?
A.మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్
B.మధ్యప్రదేశ్ మరియు మద్రాస్
C.బాంబే మరియు మద్రాస్
D.ఏదీ కాదు


1952 జూన్ శాసనసభ చర్చలో భాగంగా నాన్ ముల్కీ ఉద్యోగులకు సంబంధించిన వివరాల కోసం ప్రశ్నించిన పి.డి.ఎఫ్ పార్టీ నాయకుడు ఎవరు?
A.ఎమ్.ఎల్.ఏ హనుమంత రావు
B.రావి నారాయణ రెడ్డి
C.ఎస్.ఎం.జయసూర్య
D.బద్దం ఎల్లారెడ్డి


నాన్ ముల్కీ లకు గల ఉద్యోగ వివరాల పట్ల హైదరాబాద్ రాష్ట్ర ప్రజలలో చెలరేగిన అసంతృప్తి భావన ఏ జిల్లాలో అలజడుల రూపంలో బయటపడింది?
A.వరంగల్
B.నల్గొండ
C.మహబూబ్ నగర్
D.కరీంనగర్


1952 జూన్ లో నాన్ ముల్కీ ఉద్యోగాల పై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు చూపిన పోలీస్ శాఖ మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత?
A.4568
B.4981
C.4918
D.4618


1952 జూన్ లో జరిగిన శాసనసభ చర్చలో ముఖ్యమంత్రి తెలిపిన నాన్ ముల్కీ ఉద్యోగుల వివరాలలో చూస్తే ఏ రాష్ట్రం వారికి పోలీస్ శాఖలో అధికంగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది?
A.మద్రాస్
B.మైసూర్
C.ఉత్తరప్రదేశ్
D.బొంబాయి


1952లో వరంగల్ జిల్లాలోని దాదాపు 180 మంది టీచర్లను బదిలీ చేసి వారి స్థానంలో నాన్ ముల్కీ లను నియమించిన డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అధికారి ఎవరు?
A.వి.బి.రాజు
B.నర్సింగ రావు
C.పార్థ సారథి
D.రంగారెడ్డి


1952 జూలై 28 న ఏర్పాటు చేయబడిన కార్యాచరణ కమిటీకి విద్యార్థి ప్రతినిధులతో ఎన్నుకోబడిన కన్వీనర్ విద్యార్థి ఎవరు?
A.రంగయ్య
B.బుచ్చయ్య
C.నర్సయ్య
D.రాజయ్య


1952 జూలై 28 న ఏర్పాటు చేసిన ఏ కమిటీ తీర్మానం ప్రకారం ముల్కీ నిబంధనలను పరిశీలించడానికి కేబినెట్ సబ్ కమిటీ నియామకం విషయాన్ని ముఖ్యమంత్రికి చేర్చడం జరిగింది ?
A.విద్యార్థి కార్యాచరణ కమిటీ
B.ఉపాధ్యాయ కార్యాచరణ కమిటీ
C.a మరియు b
D.ఉధ్యోగ కార్యాచరణ కమిటీ


1952 ఆగస్టు 22 న వరంగల్ విద్యార్థి ప్రతినిధులను కలిసి వారి డిమాండ్లను నెరవేరుస్తామని హైదరాబాద్ లో మాట ఇచ్చిన వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.కె.వి.రంగారెడ్డి
C.బూర్గుల రామకృష్ణారావు
D.వి.బి.రాజు

Result: