భారత చరిత్ర


సారంగు తమ్మయ్య కవి యొక్క గురువు పేరు ఏమిటి?
A.కందాళ అప్పలాచార్యుడు
B.రఘునాథ భట్టాచార్యులు
C.పండిత రామ సింహా
D.ఎవరు కాదు


"శత ఘంటావధాని" అని ఎవరి యొక్క బిరుదు?
A.మురిగంటి సింగణాచార్యులు
B.కందాళ అప్పలాచార్యుడు
C.పండిత రామ సింహా
D.మారన


అష్ట భాష కవితా విశారదుడు అని ఎవరికి బిరుదు ?
A.మురిగంటి సింగనాచార్యులు
B.కంచర్ల గోపన్న
C.శేషప్ప కవి
D.కాసె సర్వప్ప


దశరథ రాజనందన చరిత్ర ను ఎవరు రచించారు?
A.మురిగంటి సింగనాచార్యులు
B.కంచర్ల గోపన్న
C.మారన
D.గౌరన


శ్రీరంగ శతకం ను ఎవరు రచించారు?
A.మురిగంటి సింగనాచార్యులు
B.కంచర్ల గోపన్న
C.మారన
D.గౌరన


సీతా కళ్యాణం ను ఎవరు రచించారు?
A.మురిగంటి సింగనాచార్యులు
B.కంచర్ల గోపన్న
C.మారన
D.పోతన


రామకృష్ణ విజయము ను ఎవరు రచించారు?
A.మురిగంటి సింగనాచార్యులు
B.కంచర్ల గోపన్న
C.మారన
D.గోన గన్నారెడ్డి


"అగ్నిధార" ను ఎవరు రచించారు?
A.దాశరథి
B.శ్రీపతి
C.మారన
D.గౌరన


రుద్రవీణ ను ఎవరు రచించారు?
A.దాశరథి
B.శ్రీపతి
C.మారన
D.గౌరన


మహాంధ్రోదయం ను ఎవరు రచించారు?
A.దాశరథి
B.శ్రీపతి
C.మారన
D.గౌరన

Result: