భారత చరిత్ర


"తెలంగాణ ఉద్యమ కవితలు" అను కవితలను ఎవరు రచించారు?
A.సురవరం ప్రతాపరెడ్డి
B.కాళోజీ నారాయణరావు
C.మారన
D.సుద్దాల హన్మంతరావు


"నా భారత దేశ యాత్ర" అను నవలను ఎవరు రచించారు?
A.సురవరం ప్రతాపరెడ్డి
B.కాళోజీ నారాయణరావు
C.గౌరన
D.శ్రీపతి


ఏ కవి యొక్క రచనలను "సమకాలీన చరిత్రపై రన్నింగ్ కామెంట్రీ " గా దాశరథి గారు పేర్కొన్నారు?
A.సురవరం ప్రతాపరెడ్డి
B.కాళోజి
C.గౌరన
D.శ్రీపతి


ఏ కవి యొక్క పేరుమీదుగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేశారు?
A.కాళోజి
B.సురవరం ప్రతాపరెడ్డి
C.గౌరన
D.ధాశరధి


కాళోజీ నారాయణరావు కి ఏ ఏ రంగాలలో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది?
A.సాంస్కృతిక
B.సామాజిక
C.ఆర్థిక
D.a మరియు b


అక్షరరూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అని నినాదాన్ని చేసిన కవి ఎవరు?
A.కాళోజి నారాయణ రావ్
B.సుద్దాల హన్మంతు
C.మారన
D.దాశరథి


అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటు సకలించు ఆంధ్రుడా చావవెందుకురా అని నినాదాన్ని చేసిన కవి ఎవరు?
A.కాళోజి నారాయణ రావ్
B.సుద్దాల హన్మంతు
C.మారన
D.దాశరథి


షాది అనే గేయాన్ని రాసింది ఎవరు?
A.మగ్ధుమ్ మొయినొద్దీన్
B.సుద్దాల హన్మంతు
C.కాళోజి
D.దాశరథి


ఏ జంగ్ హై జంగే ఆజాదీ అనే గేయాన్ని రాసింది ఎవరు?
A.మగ్ధుమ్ మొయినొద్దీన్
B.సుద్దాల హన్మంతు
C.కాళోజి
D.దాశరథి


షాయర్-ఎ-ఇంక్విలాంబ్ అనే బిరుదు ఎవరికి వచ్చింది?
A.మగ్ధుమ్ మొయినొద్దీన్
B.సుద్దాల హన్మంతు
C.కాళోజి నారాయణ
D.దాశరథి

Result: