భారత చరిత్ర


సుద్దాల హనుమంతు యొక్క రచనలు వేటికి సంబంధించినవిగా ఉంటాయి?
A.స్వేచ్చ
B.సమానత్వం
C.కమ్యూనిజం
D.పైవన్నీ


పల్లెటూరి పిల్లగాడా పసుల గాసే మొనగాడా అనే పాట ఎవరు రాశారు?
A.సుద్దాల హన్మంతు
B.కాళోజీ నారాయణరావ్
C.మారన
D.గౌరన


"వీర తెలంగాణ యక్షగానం" ను ఎవరు రచించారు?
A.సుద్దాల హన్మంతు
B.కాళోజి నారాయణ గౌడ్
C.మారన
D.గోపన్న


"గొల్ల సుద్దులు" అను రచనను ఎవరు రచించారు?
A.సుద్దాల హన్మంతు
B.శ్రీపతి
C.బమ్మెర పోతన
D.గౌరన


"రాజకీయ సాధు వేషాలు" అను రచనను ఎవరు రచించారు?
A.సుద్దాల హన్మంతు
B.సురవరం ప్రతాపరెడ్డి
C.మారన
D.గోపన్న


కాళోజీ నారాయణ రావు ఎప్పుడు జన్మించారు?
A.9 సెప్టెంబర్ 1914
B.9 జూన్ 1914
C.9 మార్చి1914
D.9 అక్టోబర్1914


తెలంగాణ మాండలిక దినోత్సవం ను ఎవరి యొక్క జన్మదిన సందర్భంగా జరుపుకుంటాము?
A.కాళోజి నారాయణరావ్
B.సుద్దాల హన్మంతు
C.గౌరన
D.మారన


కాళోజీ నారాయణరావు తన యొక్క రచనలను ఏ భాషలో రాశాడు ?
A.తెలుగు,ఉర్ధూ
B.హిందీ,మరాఠీ
C.ఉర్ధూ,సంస్కృతం
D.a మరియు b


"అనకతలు" ను ఎవరు రచించారు?
A.కాళోజీ నారాయణరావు
B.సురవరం ప్రతాపరెడ్డి
C.మారన
D.సుద్దాల హంమంతురావు


"జీవన గీత" అను రచనను ఎవరు రచించారు?
A.కాళోజీ నారాయణరావు
B.సురవరం ప్రతాపరెడ్డి
C.మారన
D.సుద్దాల హన్మంతరావు

Result: