భారత చరిత్ర


"జోల పాటలు" అనే రచనను ఎవరు రచించారు?
A.చందాల కేశవదాసు
B.సురవరం ప్రతాపరెడ్డి
C.శ్రీపతి
D.మారన


మేలుకొలుపు ను ఎవరు రచించారు?
A.చందాల కేశవదాసు
B.మారన
C.పోతన
D.నన్నయ్య


గోలకొండ పత్రిక ను ఎవరు ప్రారంభించారు?
A.సురవరం ప్రతాపరెడ్డి
B.మారన
C.చందాల కేశవదాసు
D.a మరియు b


ప్రజావాణి పత్రిక ను ఎవరు ప్రారంభించారు?
A.సురవరం ప్రతాపరెడ్డి
B.మారన
C.గోపన్న
D.చందాల కేశవదాసు


"హైందవ ధర్మ వీరులు" అను గ్రంధం ఎవరు రచించారు?
A.సురవరం ప్రతాపరెడ్డి
B.మారన
C.శ్రీపతి
D.కేశప్ప


హిందువుల పండుగలు అనే రచనను ఎవరు రచించారు?
A.సురవరం ప్రతాపరెడ్డి
B.మారన
C.శ్రీపతి
D.కేశప్ప


సురవరం ప్రతాపరెడ్డికి ఏ రచనకు "సాహిత్య అకాడమీ అవార్డు" వచ్చింది?
A.ఆంధ్రుల సాంఘిక చరిత్ర
B.హిందువుల పండుగలు
C.హైందవ ధర్మ వీరులు
D.రామాయణ కాలం నాటి విశేషాలు


350 కవుల రచనలను "గోలకొండ కవుల సంచిక" పేరుతో ఎవరు ప్రచురించారు?
A.ఆంధ్రుల సాంఘిక చరిత్ర
B.సురవరం ప్రతాపరెడ్డి
C.చందాల కేశవదాసు
D.ధాశరతి


సురవరం ప్రతాపరెడ్డి కలం పేరు ఏమిటి?
A.సంగ్రామసింహ
B.విశ్వామిత్ర
C.a మరియు b
D.దాశరథి


చిత్రగుప్త అని ఏ రచయిత యొక్క కలం పేరు?
A.సురవరం ప్రతాపరెడ్డి
B.విశ్వామిత్ర
C.గౌరన
D.మారన

Result: