భారత చరిత్ర


నరహరి శతకం ను ఎవరు రచించారు?
A.శేషప్ప కవి
B.కంచర్ల గోపన్న
C.కాసె సర్వప్ప
D.మారన


నృకేసరీ శతకం ను ఎవరు రచించారు?
A.శేషప్ప కవి
B.కంచర్ల గోపన్న
C.మారన
D.శ్రీపతి


ఏ కవి తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహ స్వామికి అంకితం చేశాడు?
A.శేషప్ప కవి
B.కాసె సర్వప్ప
C.కంచర్ల గోపన్న
D.పోతన


కాసె సర్వప్ప ఏ శతాబ్దానికి చెందినవాడు?
A.15వ
B.16వ
C.14వ
D.17వ


"సిద్దేశ్వర చరిత్రము" ను ఎవరు రచించారు?
A.కాసె సర్వప్ప
B.శేషప్ప కవి
C.కంచర్ల గోపన్న
D.పోతన


తొలి తెలుగు సినీ గేయ రచయిత ఎవరు?
A.చందాల కేశవ దాసు
B.మారన
C.కంచర్ల గోపన్న
D.శ్రీపతి


భక్తప్రహ్లాద తెలుగులో తొలి టాకీ చిత్రానికి పాటలు రాసిన సినీ గేయ రచయిత ఎవరు?
A.చందాల కేశవదాసు
B.సురవరం ప్రతాపరెడ్డి
C.మారన
D.గోపన్న


నాటకాల్లో పాడే "పరబ్రహ్మ పరమేశ్వర" అనే సుప్రసిద్ధ కీర్తనను ఎవరు రాశారు?
A.చందాల కేశవదాసు
B.సురవరం ప్రతాపరెడ్డి
C.మారన
D.గౌరన


కేశవ శతకం ను ఎవరు రచించారు?
A.చందాల కేశవదాసు
B.మారన
C.శ్రీపతి
D.సురవరం ప్రతాపరెడ్డి


"సీతాకళ్యాణం" ను ఎవరు రచించారు?
A.చందాల కేశవదాసు
B.సురవరం ప్రతాపరెడ్డి
C.గొరన
D.శ్రీపతి

Result: