భారత చరిత్ర


జనార్ధనాష్టకం ని ఎవరు రచించారు?
A.కందుకూరి రుద్రకవి
B.గొనబుద్దా రెడ్డి కవి
C.అద్దంకి గంగాధర కవి
D.ఎవరు కాదు


ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థాన కవులు ఎవరు?
A.కందుకూరి రుద్రకవి
B.అద్దంకి గంగాధర కవి
C.పోన్నే కంటి తెలగన్న
D.పైవారందరు


తపతీ సంవరణోపాఖ్యానం ను ఎవరు రచించారు?
A.అద్దంకి గంగాధర కవి
B.మారన
C.గౌరన
D.పోతన


తెలుగు కావ్యము ను మహమ్మదీయ రాజుల కు అంకితం ఇచ్చిన తొలి తెలుగు కవి ఎవరు?
A.అద్దంకి గంగాధర కవి
B.కందుకూరి రుద్రకవి
C.పోతన
D.పైవన్నీ


యయాతి చరిత్ర ను రచించిన కవి ఎవరు?
A.పొన్నెకంటి తెలగన్న
B.అద్దంకి గంగాధర కవి
C.పోతన
D.మారన


వైజయంతి విలాసం ను ఎవరు రచించారు?
A.సారంగు తమ్మయ్య
B.పోతన
C.మారన
D.గౌరన


దాశరథి శతకం ను రచించినది ఎవరు?
A.సారంగు తమ్మయ్య
B.పోతన
C.మారన
D.కంచర్ల గోపన్న


విశ్వకర్మ శతకం ను ఎవరు రచించారు?
A.పండిత రామసింహ కవి
B.కాసె సర్వప్ప
C.శేషప్ప కవి
D.కంచర్ల గోపన్న


"కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు" అను గ్రంధం ఎవరు రచించారు?
A.పండిత రామసింహ కవి
B.కాసె సర్వప్ప
C.శేషప్ప కవి
D.కంచర్ల గోపన్న


ధర్మపురి రామాయణం ను ఎవరు రచించారు?
A.శేషప్ప కవి
B.కంచర్ల గోపన్న
C.మారన
D.శ్రీపతి

Result: