భారత చరిత్ర


హనుమంత శతకం ను ఎవరు రచించారు?
A.చిత్రకవి పెద్దన
B.మారన
C.గౌరన
D.పోతన


శివ ధర్మోత్తరం ను ఎవరు రచించారు?
A.కామినేని మల్లారెడ్డి
B.చిత్రకవి పెద్దన
C.పోతన
D.మారన


పద్మ పురాణం ను ఎవరు రచించారు?
A.కామినేని మల్లారెడ్డి
B.మారన
C.గొన బుద్దారెడ్డి
D.పోతన


లాక్షణిక కవి అని ఏ కవి యొక్క బిరుదు?
A.పోతన
B.మారన
C.కామినేని మల్లారెడ్డి
D.కాకునూరు అప్ప కవి


"సాధ్విజన ధర్మం" ను ఎవరు రచించారు?
A.గొన బుద్దా రెడ్డి
B.మారన
C.పోతన
D.కాకునూరు అప్పకవి


అంబికా వాదం ను ఎవరు రచించారు?
A.కాకునూరు అప్పకవి
B.గొన బుద్దారెడ్డి
C.పోతన
D.మారన


అనంత వ్రతకల్పం ను ఎవరు రచించారు?
A.కాకునూరు అప్పకవి
B.గొన బుద్దారెడ్డి
C.శ్రీపతి
D.గౌరన


ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థాన కవి ఎవరు?
A.కందుకూరి రుద్రకవి
B.గోనబుద్దా రెడ్డి కవి
C.కాకునూరు అప్పకవి
D.శ్రీపతి కవి


సుగ్రీవ విజయం ను ఎవరు రచించారు?
A.కందుకూరి రుద్రకవి
B.గొనబుద్దా రెడ్డి కవి
C.మరన
D.గౌరన


సుగ్రీవ విజయం ని కందుకూరి రుద్రకవి ఎవరికి అంకితం ఇచ్చారు?
A.జనార్ధన స్వామికి
B.సోమేశ్వరునికి
C.ఇబ్రాహిం కుతుబ్ షా కి
D.a మరియు b

Result: