భారత చరిత్ర
మల్ల భూపాలియం ను తెలుగులో ఎవరు అనువదించారు?
A.ఎలకూచి బాల సరస్వతి
B.మారన
C.శ్రీపతి
D.పోతన
"అవతార దర్పణము" ను ఎవరు రచించారు?
A.పిల్లలమర్రి పినవీర భద్రుడు
B.మారన
C.గౌరన
D.పోతన
"నారదీయము" ను ఎవరు రచించారు?
A.పిల్లలమర్రి పినవీర భద్రుడు
B.మారన
C.శ్రీపతి
D.పోతన
జైమినీ భారతం ను ఎవరు రచించారు?
A.పిల్లలమర్రి పినవీర భద్రుడు
B.మారన
C.పోతన
D.శ్రీపతి
శృంగార శాకుంతలము ను ఎవరు రచించారు?
A.పిల్లలమర్రి పినవీర భద్రుడు
B.మారన
C.బద్దెన
D.ఏదీ కాదు
వాణి నారాణి అని పేర్కొన్నది ఎవరు?
A.పిల్లలమర్రి పినవీర భద్రుడు
B.మారన
C.శ్రీపతి
D.గొన బుద్దా రెడ్డి
శివ యోగ సారం ను ఎవరు రచించారు?
A.కొలని గణపతి దేవుడు
B.మారన
C.శ్రీపతి
D.బద్దెన
తొలి కృతి- ద్విపద కావ్యం ను ఎవరు రచించారు?
A.కొలని గణపతి దేవుడు
B.మారన
C.శ్రీపతి
D.బద్దెన
చిత్రకవి పెద్దనఏ శతాబ్ధానికి చెందిన వాడు?
A.14వ
B.16వ
C.11వ
D.12వ
లక్ష్మణ సార సంగ్రహం ను ఎవరు రచించారు?
A.చిత్రకవి పెద్దన
B.మారన
C.గౌరన
D.శ్రీపతి
Result: