భారత చరిత్ర


కృష్ణమాచార్యులు ఏ శతాబ్దానికి చెందినవాడు?
A.14వ
B.13వ
C.12వ
D.11వ


ద్రావిడ వేదం ను ఎవరు రచించారు?
A.కృష్ణామాచార్యుడు
B.మారన
C.గౌరన
D.శ్రీపతి


"సింహగిరి నరహరి" వచనములు ను ఎవరు రచించారు?
A.కృష్ణామాచార్యుడు
B.మారన
C.గౌరన
D.శ్రీపతి


చిత్ర భారతం ను ఎవరు రచించారు?
A.చరిగొండ ధర్మన్న
B.ఎలకూచి బాల సరస్వతి
C.శర భాంకుడు
D.చక్రపాణి రంగన


చరిగొండ ధర్మన్న ఏ శతాబ్దానికి చెందిన వాడు?
A.14వ
B.15వ
C.11వ
D.12వ


చిత్ర భారతం ను 1920లో వచనంగా మలిచింది ఎవరు?
A.పల్లె వెంకట సుబ్బారావు
B.పీన వీర భద్రుడు
C.బాల సరస్వతి
D.చరిగొండ ధర్మన్న


ఎలకూచి బాలసరస్వతి అసలు పేరు ఏది?
A.ఎలకూచి వెంకట కృష్ణయ్య
B.పిల్లల మర్రి బాల సరస్వతి
C.ఎలకూచి వీరేంద్రుడు
D.ఏదీ కాదు


రంగ కౌముది ని ఎవరు రచించారు?
A.పిల్లలమర్రి పినవీర భద్రుడు
B.మారన
C.పోతన
D.ఎలకూచి బాలసరస్వతి


"వామన పురాణం" ని ఎవరు రచించారు?
A.ఎలకూచి బాలసరస్వతి
B.ఎలకూచి వెంకట కృష్ణయ్య
C.మారన
D.a మరియు b


బాహోటం ను ఎవరు రచించారు?
A.మారన
B.గౌరన
C.శ్రీపతి
D.బాల సరస్వతి

Result: