భారత చరిత్ర


బుద్దేశ్వర ఆలయం ను ఎవరు నిర్మించారు?
A.గొన గన్నారెడ్డి
B.గొన బుద్దారెడ్డి
C.గొన గణపతి రెడ్డి
D. రుద్రమా దేవి


"రాఘవ పాండవీయం" ను ఎవరు రచించారు?
A.వేములవాడ భీమకవి
B.గొన బుద్ధారెడ్డి
C.సింగన
D.ఎవరు కాదు


కవి జనాశ్రయం ను ఎవరు రచించారు?
A.పోతన
B.బమ్మెర పోతన
C.భీమకవి
D.మారన


నరసింహ పురాణం కవితను ను ఎవరు రచించారు?
A.పోతన
B.బమ్మెర పోతన
C.భీమకవి
D.మారన


తమ కవితాశైలి విశేషాలను చెబుతూ భీమ కవి ని పేర్కొన్న కవులు ఎవరు?
A.శ్రీనాథుడు,పింగళి సూరన
B.అప్పకవి,వేమన
C.అప్పకవి
D.a మరియు c


"నవశ్శివాయ రగడ" ను ఎవరు రచించారు?
A.చక్ద్రపాణి రంగన
B.శరభాంకుడు
C.ధర్మన్న
D.పద్మజనాయుడు


శివ భక్తి దీపిక ను ఎవరు రచించారు?
A.చక్ద్రపాణి రంగన
B.పోతన
C.శ్రీపతి
D.మారన


శివకవి యుగం లో ఉన్న ఏకైక వైష్ణవ కవి ఎవరు?
A.చక్ద్రపాణి రంగన
B.పోతన
C.శ్రీపతి
D.మారన


శరభాంక లింగము శతకం ను ఎవరు రచించారు?
A.శరభాంకుడు
B.మారన
C.గౌరన
D.శ్రీపతి


2వ ప్రతాపరుద్రుని సమకాలికుడు ఎవరు?
A.శరభాంకుడు
B.మారన
C.గౌరన
D.శ్రీపతి

Result: