భారత చరిత్ర
బూర్గుల రామకృష్ణ రావు గారు ఏ ఏ రచనలకు పీఠికలు రచించారు?
A.గాలిబ్ గీతాలు
B.మేఘ సందేశం
C.పోతన చరిత్ర
D.పైవన్నీ
"ద డ్రీమ్స్ ఆఫ్ పోయెట్స్" అను ఆంగ్ల రచనను రచించిన హైదరాబాద్ రాష్ట్ర నాయకుడు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.కె.వి.రంగారెడ్డి
C.నర్సింగ రావు
D.బూర్గుల రామకృష్ణా రావు
ఎవరు సంస్కృతంలో రచించిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం ని 1958లో శ్రీవైష్ణవ సమాజం వారు ప్రచురించారు?
A.దాశరథి
B.ఆత్మానంద స్వామి
C.బూర్గుల రామకృష్ణారావు
D.రావి నారాయణరెడ్డి
బూర్గుల రామకృష్ణారావు గారి సంస్కృత రచనలు ఏవి?
A.శృంగిరి శారదా స్తుతి
B.గౌరి స్తుతి మరియు వాణీ స్తుతి
C.లక్ష్మీ స్తుతి మరియు భావన మంజరి
D.పైవన్నీ
బూర్గుల రామకృష్ణారావు గారు శృంగిరి, శారదాస్తుతి, గౌరిస్తుతి, వాణీస్తుతి, లక్ష్మీస్తుతి మరియు భావమంజరి అను రచనలను ఏ భాషలో రచించారు?
A.తెలుగు
B.సంస్కృతం
C.హిందీ
D.ఆంగ్లం
బూర్గుల రామకృష్ణారావు అనువాదించిన పండితుడు- పంచామృతం అను రచన అసలు పేరు ఏమిటి?
A.సౌందర్య లహరి
B.కనక ధారాస్తవ
C.లహరీ పంచకం
D.శంకర పీఠం
బూర్గుల రామకృష్ణారావు గారు అనువదించిన లహరీ పంచకమును రచించిన కవి ఎవరు?
A.శంకరాచార్యులు
B.జగన్నాథ పండిత రాయలు
C.ఆత్మానంద స్వామి
D.వానమామలై
శంకరాచార్యులు రచించిన "సౌందర్య లహరి" అను రచనను బూర్గుల వారు ఏమని అనువదించారు?
A.కనకధారాస్తవ
B.లహరీ పంచకం
C.శంకర పీఠం
D.పంచామృతం
హైదరాబాద్ రాజ్యంలో జరిగిన పోలీస్ చర్య తర్వాత పౌర ప్రభుత్వ పాలనను కొనసాగించిన వారు ఎవరు?
A.ఎమ్.కె. వెల్లోడి
B.జి.ఎస్.మేల్కొటీ
C.బూర్గుల రామకృష్ణారావు
D.జె.ఎన్.చౌదరి
హైదరాబాద్ రాజ్యంలో జరిగిన పోలీస్ చర్య తరువాత మిలిటరీ పాలనను కొనసాగించిన వారు ఎవరు?
A.జి.ఎస్.మేల్కొటీ
B.ఎమ్.కె. వెల్లోడి
C.జె.ఎన్.చౌదరి
D.జె.ఎన్. మీనన్
Result: