భారత చరిత్ర


మల్లినాథుడు ఏ శతాబ్దానికి చెందినవాడు?
A.14వ
B.15వ
C.13వ
D.11వ


మల్లినాథుడు యొక్క సమకాలికులు ఎవరు?
A.సింఘ భూపాలుడు
B.మొదటి దేవారాయలు
C.సోమనాథుడు
D.a మరియు b


సంజీవని ని ఎవరు రచించారు?
A.మల్లినాథుడు
B.పోతన
C.బద్దెన
D.ఏదీ కాదు


"ఘంటాపథం" ని ఎవరు రచించారు?
A.మల్లినాథుడు
B.పోతన
C.బద్దెన
D.గౌరన


పద్మ పురాణ ఉత్తర ఖండము ను ఎవరు రచించారు?
A.మడికి సింగన
B.పోతన
C.బద్దెన
D.ఏదీ కాదు


సకల నీతి సమ్మతము ను ఎవరు రచించారు?
A.మడికి సింగన
B.పోతన
C.బద్దెన
D.ఏదీ కాదు


భాగవత దశమ స్కంధం ను ఎవరు రచించారు?
A.మడికి సింగన
B.పోతన
C.బద్దెన
D.శ్రీపతి


గోనబుద్ధారెడ్డి తండ్రి పేరు?
A.గొన రంగనాథ్ రెడ్డి
B.సోనాథుడు
C.విష్ణు రామి దేవుడు
D.విశ్వాదత్తుడు


రంగనాథ రామాయణం ను ఎవరు రచించారు?
A.గొన బుద్దా రెడ్డి
B.గొన గన్నారెడ్డి
C.రంగనాథ్ రెడ్డి
D.ఏదీ కాదు


శివ కవుల ద్విపద ప్రభావంతో వెలువడిన వైష్ణవ కావ్యం ఏది?
A.రంగనాథ రామాయణం
B.భారవాత దశమస్కంధము
C.సకలనీతి సమ్మతము
D.ఏదీ కాదు

Result: